ఆ తెలుగు హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి రెడీ ..హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
సినిమా వారి జీవితాలుపైకి అద్దాల మేడలా అందంగా కనిపిస్తుంటాయి. కానీ లోపల మాత్రం వారు చాలా సమస్యలను వారు ఫేస్ చేస్తుంటారు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి. కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు.
పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి.కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్, కమిట్‌మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు.

కమిట్‌మెంట్ ఇచ్చినప్పటికీ ఆఫర్స్ రావడం లేదని ఇటీవలే ఓ తెలుగు నటి వెల్లడించారు. ఇక ఒకప్పటి హీరోయిన్ కస్తూరి శంకర్ సైతం ఈ లైంగిక వేధింపుల గురించి పలుమార్లు స్పందించారు. సినిమా ఇండస్ట్రీలో ప్రతిఒక్క నటి కూడా ఏదో ఒక స్టేజ్‌లో ఈ వేధింపులను ఫేస్ చేసే ఉంటుందని ఆమె తెలిపింది. ఇది ఒక్క సినిమా రంగానికే పరిమితం కాదని..ప్రతి రంగంలోనూ ఇది కామన్ విషయమని ఈ సీనియర్ నటి చెప్పుకొచ్చింది. ఇల్లు కట్టే మేస్త్రి, మహిళా కూలీకి మధ్య కూడా ఇదే ఉంటుందని ఉదాహరణగా తెలిపింది. తాజాగా తమిళ హీరోయిన్ సైతం లైంగిక వేధింపుల గురించి స్పందించింది.
గాయత్రీ రేమా తమిళంలో కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమాలు పెద్దగా విజయాలు సాధించకపోవడంతో సెకండ్ హీరోయిన్‌గా మారిపోయింది. గాయత్రీ రేమా ప్రణవం అనే తెలుగు సినిమాలో కూడా నటించింది. తాజాగా ఈ భామ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ..కమిట్‌మెంట్ నో చెప్పడం వల్లే తనకు సినిమా అవకాశాలు రావడం లేదు అని తెలిపింది. ఓ దర్శకుడు తనను కమిట్‌మెంట్ అడిగారు అని తెలిపింది. నటించమని అడిగితే పర్వాలేదు కానీ.. పడుకోమని అడిగితే ఎలా అంటూ.. అసహనం వ్యక్తం చేసింది గాయత్రీ రేమా.. ఇదిలా ఉంటే తనకు హీరో సిద్దార్థ్ అంటే చాలా ఇష్టమని ఆయనతో నటించే అవకాశం వస్తే బెడ్ షేరింగ్‌కు కూడా సిద్ధమని తెలిపి షాక్ ఇచ్చింది.
-
ఇంటర్నెట్ లేకుండానే "ఇన్స్టాగ్రామ్" రీల్స్ చూడడం ఎలాగంటే..? -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
ఈ ఫోటోలో ఉన్న గుడ్లగూబను కనిపెట్టగలరా..? -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
ఓటీటీలో జనాలు ఎగబడి చూస్తున్న సినిమా ఇదే.. మీరు చూశారా? -
"'ధురంధర్' సినిమానే కాదు.. ప్రభుత్వానికి రాసిన ప్రేమలేఖ" -
ఈ ఫోటోలో ఎన్ని జంతువులు ఉన్నాయో చెప్పగలరా..? -
పుకార్ల దేశం.. అందుకే పెట్రోల్ బంకుల వద్ద ఆ క్యూలు! -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
నిర్మల్ జిల్లాలో పాము పిల్లల కలకలం.. -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు












Click it and Unblock the Notifications