వయస్సు 44..సొగసు చూస్తే 22..ఈమె ఇద్దరి పిల్లలకు తల్లా..!
హీరోయిన్ కరీనా కపూర్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన కరీనా కపూర్ ..ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సల్మాన్, షారుఖ్ వంటి స్టార్ హీరోలతో నటించి ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇక ఎఫైర్ల విషయంలో కూడా కరీనా కపూర్ ముందు వరుసలో ఉందనే చెప్పాలి. పలువురు హీరోలతో సాగించిన ఎఫైర్స్ కూడా ఆమెకు మరింత క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్‌తో కరీనా కపూర్ ప్రేమాయణం సాగించింది.
వీరిద్దరు కొన్నేళ్ళ రిలేషన్‌లో ఉన్నారు. ఇక వీరి పెళ్లే తఱువాయి అనుకునే సమయంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడిపోయారు. షాహిద్‌తో బ్రేకప్ తర్వాత సైఫ్ అలీ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటికే పెళ్లై తన వయస్సు కూతురున్న వ్యక్తిని కరీనా ప్రేమించి పెళ్లి చేసుకోవడం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారి తీసింది.

కరీనా కపూర్, అప్పటికీ, ఇప్పటికీ తన గ్లామర్‌తో యువతను మంత్రముగ్ధులను చేస్తూనే ఉంది. కాలం గడిచే కొద్దీ ఆమె అందం మరింత పెరుగుతోంది తప్ప, ఏమాత్రం తగ్గడం లేదు. ఫ్యాషన్ ఐకాన్‌గా, గ్లామరస్ దివాగా కరీనా తన ప్రత్యేకతను చాటుకుంది. తల్లి అయిన తర్వాత కూడా ఫిట్‌నెస్ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా, మరింత అందంగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది.ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది ఈ భామ. ఇద్దరు పిల్లలకు తల్లైనా మంచి ఫిజిక్‌ను మెయింటైన్ చేయడంలో కరీనా కపూర్ తర్వాతే ఎవరైనా.
కరీనా కపూర్ ఖాన్ తన కుటుంబంతో కలిసి వెకేషన్‌కు వెళ్లింది. బీచ్‌లో దిగిన కొన్ని ఫొటోలను షేర్ చేసి నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. కరీనా బేజ్ కలర్ బికినీలో కనిపించింది. ఎటువంటి హంగులు లేకుండా నేచురల్ బ్యూటీతో ఆకట్టుకుంది.ఈ ఫొటోల్లో ఆమె అందం, స్టైల్ చూసి అభిమానులు ముగ్ధులవుతున్నారు. ఈ ఫొటోలపై నెటిజన్లు తమదైనశైలిలో రియాక్ట్ అవుతున్నారు.40 ఏళ్ల వయస్సులో కూడా 20 ఏళ్ల పడుచు అమ్మాయిలా కనిపించడం నీకే సాధ్యమంటూ ఓ నెటిజన్ కామెంట్ చేస్తే..ఇద్దరి పిల్లలకు తల్లైన ఏమాత్రం చెక్కు చెదరని అందం కరీనా సొంతం అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం కరీనా లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
-
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
26/11 దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నా: ధురంధర్ విలన్ -
పాప టాలెంట్ చూపిస్తోందిగా..! -
'ధురంధర్'కు కొత్త తలనొప్పి.. హైకోర్టుకు పంచాయితీ! -
నటి డ్రెస్ జిప్ తీసేసిన హీరో: డైరెక్టర్ కట్ చెప్పినా ఆగని రొమాన్స్! -
హిందీ స్టార్ హీరోల వేధింపుల వల్లే డైరెక్టర్లకు కష్టాలు.. -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?











Click it and Unblock the Notifications