కుర్రాళ్ల గుండెలను బద్ధలు చేసిన కావ్యా థాపర్!
కావ్య థాపర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన మొదటి సినిమాతోనే కుర్రకారు మనసు దోచేసింది. 'ఈ మాయ పేరేమిటో' చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 'ఏక్ మినీ కథ' తో మంచి పేరు సంపాదించుకుంది. నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ఘనవిజయాన్ని సాధించింది. ఇందులో ఎంతో సహజంగా నటించడమే కాకుండా అందాలు కూడా భారీగా ఆరబోసింది.
ఈ సినిమా మంచి హిట్ అయినప్పటికీ అమ్మడుకు కలిసిరాలేదు. తాజాగా రవితేజతో చేసిన ఈగల్ చిత్రం బాగా కలిసి వస్తుందని, కెరీర్ కు ప్లస్ అవుతుందని భావిస్తోంది. రోజురోజుకు సోషల్ మీడియాలో అందాల డోస్ ను పెంచుతోంది. తాజాగా కుర్రాళ్ల గుండెలు బద్ధలయ్యేలాంటి ఫొటోలను షేర్ చేసింది. విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు2 మూవీ విజయం సాధించడమనేది కొంచెం ప్లస్ అయ్యింది.

ఈ సినిమాలో హేమ అనే పాత్రలో నటించింది. హాట్ అందాలతో బోల్డ్ ఫోటో షూట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తోంది. మంచి జోరుమీదున్న ఈ ముంబయి బ్యూటీకి మంచి మంచి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఊరిపేరు భైరవకోన సినిమాలో కూడా బాగా నటించిందనే పేరు సంపాదించుకుంది. తాజాగా ఎంతో వెరైటీ డ్రస్ తో ఫొటో షూట్ చేసింది. వీటితో కుర్రాకారును పిచ్చెక్కిచ్చేసింది. బ్లూ శారీలో, చిన్న బ్లౌజ్ లో ఎద అందాలను కనిపించేలా పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలను ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఇవి వైరల్ గా మారడంతో కుర్రాళ్లు ఫొటోలను లైకులు, షేర్లతో ట్రెండ్ చేస్తున్నారు. ఇవి నెవ్వర్ బిఫోర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.













Click it and Unblock the Notifications