వీర్యంతో ఫేషియల్ చేయించుకుంటా..స్టార్ హీరోయిన్ సంచలనం
వీర్యం లేదా రేతస్సు ఒక కర్బన ద్రవం. ఇది జీవుల పుట్టుకకు కారణభూతమైన శుక్రకణాలను కలిగి ఉంటుంది. అయితే వీర్యాన్ని చర్మ సౌందర్య కోసం ఉపయోగిస్తానంటోంది ఓ హీరోయిన్. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు..కిమ్ కర్దాషియాన్.ఆమె చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఆమె అందం, ధనవంతురాలుగా ఉండటం, రియాలిటీ షోలు, ఫ్యాషన్, మరియు సోషల్ మీడియాలో ఆమెకున్న అపారమైన ప్రభావం.కిమ్ కర్దాషియాన్ ఒక అమెరికన్. టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.
మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన కిమ్ కర్దాషియాన్ తర్వాట నటిగా మారింది. ఆమె తన కుటుంబంతో కలిసి "కీపింగ్ అప్ విత్ ద కర్దాషియన్స్" అనే రియాలిటీ షో ఫుల్ పాపులర్ అయింది. ఈ షో దశాబ్దాల పాటు ప్రసారమైంది మరియు కర్దాషియన్ కుటుంబాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. కిమ్ కర్దాషియాన్ తన ఫ్యాషన్ సెన్స్‌కు ప్రసిద్ధి. ఆమె ధరించే దుస్తులు, ఆభరణాలు తరచుగా ట్రెండ్‌గా మారుతాయి.ఇన్‌స్టాగ్రామ్‌లో కిమ్ కర్దాషియాన్‌కు కోట్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. ఆమె సోషల్ మీడియా ద్వారా తన బ్రాండ్‌ను నిర్మించుకుంది.

కిమ్ కర్దాషియాన్ తన జీవితం అంతటా అనేక వివాదాలకు కేంద్రంగా నిలిచింది. ఆమె శరీరంపై చేసిన సర్జరీలు, ఆమె వ్యక్తిగత జీవితం, సోషల్ మీడియా పోస్ట్‌లు తరచుగా విమర్శలకు గురవుతాయి. తాజాగా ఈ భామ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. కిమ్ కర్దాషియాన్ ఓ ఇంటర్వ్వూలో మాట్లాడుతూ..తన బ్యూటీ సీక్రెట్ ఏంటో బయటపెట్టి అందరినీ షాకింగ్‌కు గురి చేసింది. ఈ భామ స్పెర్మ్‌తో షేషియల్ చేయించుకుంటుందట.
సాల్మన్ చేపల నుంచి సేకరించిన వీర్యంతో చేయించుకుంటానని నటి వెల్లడించినట్టు తెలుస్తోంది.ఈ సాల్మన్ ఫిష్ వీర్యం కేవలం ఫేషియల్ కోసమే కాదు.. రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం కూడా వాడుతుంటారు.అయితే సాల్మన్ చేపల స్మెర్మ్‌లో ఉండే పాలీడియోక్సిరిబోన్యూక్లియోటైడ్స్ అనే పదార్థంతో ఈ ఫేషియల్ రెడీ చేస్తారట. ఈ ఫేషియల్‌ను ఇండియాలో కొంతమంది సెలబ్రిటీలు దీన్ని వినియోగిస్తుంటారు. వారిలో కిమ్ కర్దాషియాన్ కూడా ఒకరని తెలుస్తోంది.ఈ ఫేషియల్ కోసం 40 వేల రూపాయలు ఛార్ట్ చేస్తారు.












Click it and Unblock the Notifications