పెళ్లైన ఆరు నెలలకే విడాకులు ఇచ్చిన తెలుగు హీరోయిన్
హీరోయిన్ మనీషా కొయిరాలా అంటే ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. 1990ల్లో అభిమానులకు మనీషా కొయిరాలా సుపరిచితురాలే. ఆమె తెలియని సినీ అభిమాని ఉండరు. తన అందంతో, నటనతో ఆకట్టుకున్న మనీషా కొయిరాలా.. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఒకే ఒక్కడు, దిల్‌సే వంటి సూపర్ హిట్లతో మనీషా కొయిరాలా స్టార్ హీరోయిన్‌గా మారింది.
కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని తన సినీ జీవితాన్ని తన చేతులారా నాశనం చేసుకుంది. మనీషా కొయిరాలా 19 జూన్ 2010న నేపాల్ పారిశ్రామికవేత్త అయిన సామ్రాట్ దహల్‌ను వివాహం చేసుకుంది. పెళ్లైన ఆరు నెలలకే ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి.దీంతో భర్తకు సామ్రాట్ దహల్ విడాకులిచ్చింది. అయితే పెళ్లికి ముందు మనీషా కొయిరాలా చాలామందితో ప్రేమాయాణం సాగించిందనే వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి.

సెలబ్రిటీలతో మనీషా కొయిరాలా ఎఫైర్స్ పెట్టుకుందంటూ వార్తలు వచ్చాయి.చాలామంది హీరోలతో ప్రేమాయణం సాగించినా అవి పెళ్లి వరకు దారి తీయలేదు. నానా పటేకర్‌తో మనీషా కొయిరాలా ఎఫైర్ సాగించిందనే వార్త అప్పట్లో సంచలనం సృష్టించింది.నానా పటేకర్‌తో పాటు, వివేక్ ముశ్రన్, డీజే హుస్సేన్, సిసిల్ ఆంథోనీ, ఆర్యన్ వేద్, ప్రశాంత్ చౌదరి, క్రిస్పిన్ కాన్రాయ్, తారిక్ ప్రేమ్‌జీ, రాజీవ్ మూల్‌చందానీ మరియు క్రిస్టోఫర్ డోరిస్‌లతో మనీషాకొయిరాలా ప్రేమాయణం నడిపిందని గుసగుసలు వినిపించాయి.
విడాకులు తీసుకున్న తరువాత మనీషా కొయిరాలా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నా జీవితంలో ఒక వ్యక్తిపై నాకు ప్రేమ ఎప్పుడు లేదు..' అంటూ విఫలమైన తన వివాహం గురించి చెప్పుకొచ్చింది. జీవితంలో తన భర్తే శత్రువు అని తెలిపింది.'పెళ్లైన ఆరు నెలలకే, నా భర్త నాకు శత్రువు అయ్యాడు. ఓ మహిళకు ఇంతకంటే దారుణం ఏముంటుంది...' అని చెప్పుకొచ్చింది. సినిమాలకు దూరంగా ఉంటున్న ఒకప్పటి ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. మనీషా కొయిరాలాకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. తన అభిమానుల కోసం ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications