నగ్నంగా స్నానం చేస్తున్న వీడియోను షేర్ చేసిన ప్రణిత
తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తల్లో చిన్న సినిమాల్లో నటించిన ప్రణీత సుభాష్ అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన రెండో హీరోయిన్ గా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా తర్వాత ప్రణితకు మంచి అవకాశాలు వచ్చాయి. తెలుగులో వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన ప్రణిత మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం సినిమా చేసింది. చివరగా లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకున్న ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ప్రముఖ నటి కృష్ణకుమారి పాత్రను పోషించింది.
పాపకు జన్మనిచ్చిన ప్రణిత
2021లో వివాహం చేసుకున్న ప్రణిత సుభాష్ ఆ తర్వాత సినిమాలను కాస్తంత తగ్గించింది. 2002లో చక్కటి పాపకు జన్మనిచ్చింది. తాజాగా ఈ మధ్యే సినిమాల్లో తిరిగి నటించడం ప్రారంభించింది. హిందీలో ఓ సినిమా, మళయాళంలో ఓ సినిమాను చేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఒక పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ప్రణిత స్నానం చేస్తున్న వీడియోను షేర్ చేసింది.

బాత్‌లోనే ఉంటాను
"నాతో పని ఉంటే నేను నెక్స్ట్ నోటీస్ వచ్చేవరకు బబుల్ బాత్ లోనే ఉంటాను" అంటూ రాసుకొచ్చింది. దీనికి అనుబంధంగా వీడియోను షేర్ చేసింది. "సెల్ఫ్ కేర్ అంటే బబుల్ బాత్ కాదు అని చాలామంది అంటూ ఉంటారు కానీ హాట్ బబుల్ బాత్ కంటే మరి ఏదీ అంత రిలాక్సింగ్ గా అనిపించదు" అని వెల్లడించింది. బాత్ టబ్ లో ప్రణీత నురుగులో కూర్చుని బబుల్స్ ఉదుతూ ఉన్న వీడియో బాగా వైరల్ కావడంతో అభిమానులు లైక్స్ కొడుతున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి వీడియో షేర్ చేస్తావా? అంటూ నిప్పులు చెరుగుతున్నారు. వివాహమైన తర్వాత భారతీయ సంస్కృతి, సాంప్రదాయాన్ని పాటించాలని కొందరు సూచిస్తున్న కామెంట్స్ పెడుతున్నారు.
-
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
‘అరవ’ దర్శకులను నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే! -
చిక్కుల్లో పడ్డ యంగ్ హీరో.. పార్టీలకు రావాలంటూ అమ్మాయిలకు మెసేజ్‌లు? -
బెస్ట్ యాక్టర్‌గా మరో అవార్డ్ అందుకున్న అక్కినేని హీరో..! -
మహేష్ బాబు " వారణాసి " స్టోరీ ఇదే.. పాన్ వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ పక్కా ? -
ఆ స్టార్ డైరెక్టర్ అందరి ముందు చీర విప్పి పడుకోమన్నాడు !! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
ఎక్స్ క్లూజివ్.. అంతా చూడొచ్చు.. డిజిటల్ బెగ్గింగా ? డిజిటల్ వ్యభిచారమా ?? -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా?












Click it and Unblock the Notifications