పెళ్లి కాకుండానే తల్లైన స్టార్ హీరోయిన్.. ఆ హీరో కారణంగానే..?
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే.
మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంనే మాట్లాడుతుంటారు. తాజాగా స్టార్ హీరోయిన్ ఓ హీరోతో పెట్టుకున్న సీక్రెట్ ఎఫైర్ ఒకటి బయటపడింది. అంతేకాకుండా అతని వల్ల ఆమె గర్భవతి కూడా అయిందనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే...బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ..హీరో సంజయ్ దత్‌తో రిలేషన్‌లో ఉన్నట్టు అప్పట్లో చాలానే వార్తలు వెలుగులోకి వచ్చాయి. వీరిద్దరు కొన్నాళ్లు సహజీవనం కూడా చేశారని పుకార్లు షికార్లు చేశాయి. ఆ సమయంలోనే మాధురీ దీక్షిత్ గర్భవతి అయిందని సినీ క్రిటిక్ ఉమైర్ సంధు ఓ ట్వీట్ చేశాడు.

వీరు పెళ్లి చేసుకునే సమయంలోనే సంజయ్ దత్ ఓ కేసులో జైలుకు వెళ్లడంతో వీరి బంధానికి తెరపడిందని ఉమైర్ సంధు తన ట్వీట్‌లో తెలిపాడు. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ ఉమైర్ సంధు చేసిన ట్వీట్ మాత్రం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఉమైర్ సంధు గతంలో కూడా పలువురు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి ఇలా తన ట్వీట్ల ద్వారా బయటపెట్టాడు. తాజాగా మధురీ దీక్షిత్ ..హీరో సంజయ్ దత్ సీక్రెట్ ఎఫైర్ గురించి ట్వీట్ చేయడంతో మనోడు మరోసారి వార్తల్లో నిలిచాడు. మరి తమపై వచ్చిన ఈ రూమర్లకు మాధురీ దీక్షిత్,సంజయ్ దత్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.












Click it and Unblock the Notifications