సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హీరోయిన్ ప్రైవేట్ వీడియో..14 నిమిషాల పాటు
టెక్నాలజీ పెరుగుతుందని ఆనందపడాలో లేదా..టెక్నాలజీ దుర్వినియోగం అవుతుందనే బాధపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. టెక్నాలజీ అభివృద్దికి ఎంత దోహదపడుతుందో తెలియదు కానీ.. తప్పుదోవ పడుతుందని మాత్రం కచ్చింతంగా చెప్పవచ్చు. ఆ హీరోయిన్ రష్మిక మందన్నకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను కుదిపేసిన సంగతి అందరికి తెలిసిందే. రష్మికను అసభ్యకరంగా చూపిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయిన సంగతి అందరికి తెలిసిందే.
రష్మిక డీప్ ఫేక్ వీడియో సమయంలోనే ఇలాంటి వారిపై కఠన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఆ తర్వాత హీరోయిన్ కాజల్ ఆగర్వాల్ సైతం ఈ డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డారు.తాజాగా ఓ హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్ అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో దర్శనం ఇచ్చింది. శృతి నారాయణన్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియక పోవచ్చు కానీ, తమిళ ప్రేక్షకులకు ఈ భామ సుపరిచితురాలే.ఆమె తమిళ టీవీ సీరియల్స్‌లో తన కెరీర్‌ను ప్రారంభించింది. సిరగడిక్క ఆసై వంటి షోల ద్వారా ఆమె పాపులర్ అయ్యింది.

ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇందులో ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ కి సంబంధించి 14 నిమిషాల వీడియో లీక్ అంటూ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. సర్క్యులేట్ అవుతున్నాయి. అంతేకాదు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలలో శృతి నారాయణన్ వీడియో లీక్ అనే హ్యాష్ ట్యాగ్‌తో వీడియోలు, థంబ్నెయిల్స్, మీమ్స్‌తో వీడియోలు ప్రత్యక్షం అవుతున్నాయి.
అయితే ఈ వీడియో లీక్ వ్యవహారంపై ఇప్పటివరకు నటి శ్రుతి నారాయణన్ స్పందించలేదు.ఈ వీడియోలపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని వారు కోరుతున్నారు. హీరోయిన్లనే అలా చేసిన వారు సామాన్యులను వదులుతారా అని కొందరు భయపడిపోతున్నారు. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.












Click it and Unblock the Notifications