హృతిక్ రోషన్, దీపికా పదుకొనే రెమ్యునరేషన్ తెలుసా?
హృతిక్ రోషన్ హీరోగా, దీపిక పదుకొనే హీరోయిన్ గా నటించిన ఏవియేషన్ యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫైటర్" 25న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ఈ సినిమా కోసం హీరో హీరోయిన్లు తీసుకున్న రెమ్యునరేషన్ గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. వీరిద్దరూ భారీగా పారితోషికం అందుకున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జంటగా వహించిన చిత్రం "ఫైటర్". దేశభక్తి నేపథ్యంలో రూపొందింది. ఆనంద్ ముందు సినిమా పఠాన్ కూడా ఇదేరోజున విడుదలై రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. "ఫైటర్" మూవీని కూడా జనవరి 25నే విడుదల చేశారు. సినిమా బడ్జెట్ రూ.250 కోట్లు. ఇందులో ఎక్కువ భాగం యాక్షన్ సన్నివేశాలకే ఖర్చుపెట్టారు.













Click it and Unblock the Notifications