హీరోయిన్‌పై హైపర్ ఆది బాడీ షేమింగ్ ..మన పొట్ట ఎంత ఉందో చూసుకో అన్న ఫస్ట్

జబర్దస్త్ షోతో హైపర్ ఆది మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. షోలో తనదైన శైలిలో పంచులు వేస్తూ అతి తక్కువ కాలంలోనే ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. జబర్దస్త్ షోలో కంటెస్టెంట్‌గా వచ్చిన ఆది తరువాత టీం లీడర్‌గా ఎదిగాడు. తన స్కిట్‌లను తానే రాసుకొంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు. హైపర్‌నే తన ఇంటి పేరు మార్చుకున్న ఆది..తనదైన పంచ్ డైలాగులతో రెచ్చిపోతుంటాడు. జబర్దస్త్‌తో పాటు, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రముఖ షోల్లో ఆది సందడి చేస్తుంటాడు.

అయితే ఇదే సమయంలో మనోడుపై తీవ్ర విమర్శలు కూడా వస్తుంటాయి. తన స్కిట్స్‌లో అమ్మాయిలను చులకనగా చూపించడం, వారిపై డబుల్ మీనింగ్ డైలాగులు వాడటం వంటివి చేస్తుంటాడు. దీంతో ఆది విమర్శలకు గట్టి పని కల్పిస్తుంటాడు. ఇదిలా ఉంటే హైపర్ ఆది మెగా అభిమాని అనే అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌కు హైపర్ ఆది వీరాభిమాని. అవకాశం చిక్కినప్పుడల్లా పవన్‌పై తనకున్న అభిమానాన్ని చూపిస్తుంటాడు.

Hyper Aadi s Body Shaming Comments on Actress Kavya Go Viral Netizens Troll the Jabardasth Star

ఇదిలా ఉంటే తాజాగా హైపర్ ఆది చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. సీరియల్ హీరోయిన్ కావ్యపై హైపర్ ఆది దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. హైపర్ ఆది ఢీ డ్యాన్స్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.స్పెషల్ ఎపిసోడ్‌లో భాగంగా సీరియల్ నటి కావ్య కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కావ్య ఢీ షోలో కెమెరా‌మ్యాన్‌తో డ్యాన్స్ చేసింది. ఇదింతా కూడా చాలా సరదాగా జరిగింది.

అప్పుడే ఆది తన నోటికి పని చెప్పాడు.మీరు అనుమతి ఇస్తే.. వీరిద్దరితో 'గుండు అంకుల్-బండ ఆంటీ' అని ఒక సినిమా తీస్తాను.. అంటూ దారుణంగా మాట్లాడాడు. ఆ సమయంలో దీపికా సైతం అంసృప్తికి గురైనట్టు కనించింది. అయితే హైపర్ ఆది దీపికాపై చేసిన కామెంట్స్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదుని కొందరు కామెంట్ చేయగా, ఎదుటి వారిని అనే ముందు మన పొట్ట ఎలా ఉందో చూడు అన్నా అంటూ మరి కొందరు ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+