రియల్ విలన్‌గా మారిన ‘జైలర్’ వినాయకన్: పోలీసులు ఊరుకుంటారా?
తిరువనంతపురం: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన జైలర్ సినిమాలో విలన్‌గా నటించిన వనాయకన్ (Vinayakan)ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీస్ స్టేషన్‌లో మద్యం మత్తులో గొడవకు దిగడంతో అతడ్ని మంగళవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తమను వినాయకన్ ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ వాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినాయకన్‌ను ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న వినాయకన్ సహనం కోల్పోయి గొడవకు దిగినట్లు తెలుస్తోంది. శాంతింపజేసేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో పోలీసులు వినాయకన్ నపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అనంతరం వినాయకన్‌ను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం అతడ్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, వినాయకన్ ను పోలీసులు అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి కాకపోవడం గమనార్హం. ఓ మోడల్‌ను వేధించిన కేసులో గతంలో వినాయకన్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. జైలర్ విడుదలైన సందర్భంలోనూ ఈ వార్తలు వైరల్ గా మారాయి.
#JAILER Fame Actor #Vinayakan Has Been Arrested pic.twitter.com/J39YdzyDDQ
— Milagro Movies (@MilagroMovies) October 24, 2023
కాగా, మలయాలీ నటుడైన వినాయకన్ తెలుగు సినిమాల్లోనూ నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన 'అసాధ్యుడు' సినిమాలో నటించి ఆయన తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో నటించలేదు. కానీ, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తున్నారు. డ్యాన్సర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా ఆయన వ్యవహరిస్తుండటం గమనార్హం.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications