నా బాడీలో ఆ పార్టే ఎక్కువ చూస్తారు..!
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే ఈ అమ్మడు విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. జాన్వీ కపూర్‌ను స్టార్ హీరోయిన్‌గా చూడాలని శ్రీదేవి కలలు కన్నారు. కాని ఆ కోరిక తీరకుండానే ప్రమాదవశాత్తు ఆమె మరణించారు.
జాన్వీ కపూర్ హిందీలో 2018లో వచ్చిన ధడక్ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాలు సాధించలేదు. అయినప్పటికీ జాన్వీ కపూర్ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. పైగా ఆమె ఫాలోయింగ్ గతంలో కంటే ఇప్పుడు మరింత పెరిగింది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జాన్వీ కపూర్.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. జాన్వీ కపూర్ హాట్ ఫోజులకు కుర్రకారు నిద్ర లేకుండా గడిపిన రోజులు చాలానే ఉన్నాయంటే అతిశేయోక్తి కాదు. తాజాగా ఆమె కరణ్ జోహర్ కాఫీ విత్ కరణ్ షోలో సందడి చేసింది. షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్‌తో కలిసి ఈ షోలో రచ్చ రచ్చ చేసింది.
తెలుగులో ఏదైనా బుతు పదం చెప్పమని అడగ్గా.. నా కొ..క అంటూ చెప్పి అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. నీ బాడీలో నీకు ఏ పార్ట్‌ను ఎక్కువ ఇష్టపడతారని అడగ్గా.. అందరూ నా కళ్లు బాగుంటాయని అంటుంటారు. కానీ నా ఎద బాగాలనే ఎక్కువుగా చూస్తారని చెప్పి బోల్డ్ కామెంట్స్ చేసింది. జాన్వీ కపూర్ సమాధానానికి కరణ్ జోహర్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఇక జాన్వీ కపూర్ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో దేవరలో సినిమాలో హీరోయిన్‌గా ఆమె నటిస్తుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాతోనే జాన్వీ కపూర్ తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ బోల్డ్ కామెంట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
-
దెబ్బకు దిగొచ్చిన హరీష్ శంకర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. ఏకంగా మాజీ సీఎంపై.. వీడియో -
45కి పైగా దేశాల్లో "దురంధర్ 2" నయా రికార్డ్.. పవన్ మూవీ సర్దేసుకోవడమే !! -
విజయ్- రష్మిక పెళ్లి వేళ 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ పోస్ట్ వైరల్.. -
మరో హిట్ గ్యారంటీ .. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న హీరో -
విడాకులు తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. 4 ఏళ్లకే! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. ప్రభాస్ మెచ్చిన సినిమా.. -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. వారు ఏమన్నారంటే? -
బాలీవుడ్ సూపర్ స్టార్ సరసన సమంత? -
కొడుక్కి న్యాయం చేసిన షారూఖ్.. కుతుర్ని గట్టెక్కిస్తారా ??












Click it and Unblock the Notifications