హీరో కూతురితో హోటల్ గదిలో దొరికిపోయిన స్టార్ హీరో

సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. వీరికి ఏమాత్రం తీసిపోని విధంగా సౌత్‌లో కూడా లోక నాయకుడు కమల్ హాసన్ పలువురితో ఎఫైర్లు సాగించారు.

కమల్ హాసన్ నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. కమల్ హాసన్ తన కెరీర్‌లో ఎన్నో విభిన్న పాత్రలను పోషించారు. హీరోగా, విలన్‌గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారాయన. ఈతరం నటుల్లో కమల్ హాసన్ మాదిరిగా విభిన్న పాత్రల్లో నటించే హీరోలు లేరంటే అతిశేయోక్తి కాదు. ఇదే సమయంలో దశావతారం సినిమాలో 10 పాత్రల్లో కనిపించి చరిత్ర సృష్టించారు. నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా ఇలా విభిన్న పాత్రల్లో కమల్ హాసన్ సేవలు అందించారు. అయితే సినీ జీవితంలో కమల్ హాసన్ స్టార్ హీరో అయినప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆయన తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు.

Kamal Haasan amp amp Rekha were allegedly involved in a scandalous affair

కమల్ హాసన్ రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. 1978లో వాణి గణపతి అనే అమ్మాయిని ఆయన వివాహం చేసుకున్నారు. 1975లో వచ్చిన 'మేల్నాట్టు మరుమగల్' సినిమాలో ఈ ఇద్దరూ జంటగా నటించారు. పెళ్లి తర్వాత వాణి, కమల్ హాసన్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో తర్వాత అభిప్రాయభేదాలు తలెత్తాయి. ముఖ్యంగా జెమిని గణేషన్ కూతురు నటి రేఖ విషయంలో వాణి గణపతి, కమల్ హాసన్‌ల మధ్య గొడవలు జరుగుతుండేవని తెలుస్తోంది. రేఖతో కమల్ హాసన్‌ క్లోజ్‌గా మూవ్ అవుతూ కనిపించేవారు. రేఖతో కమల్ హాసన్‌ రిలేషన్‌లో ఉన్నారంటూ అప్పట్లో మీడియాలో కథనాలు కూడా వెలిశాయి.

కమల్ హాసన్ రేఖతో కలిసి ఓ హోటల్ రూమ్‌లో భార్యకు అడ్డంగా దొరికిపోయారు. ఈ విషయాన్ని అప్పట్లో మీడియా ప్రతినిధులు కూడా ధృవీకరించారు. కమల్ హాసన్, రేఖ కలిసి ఒక హోటల్ రూమ్‌లో ఉన్నారని తెలుసుకున్న భార్య వాణి గణపతి , అక్కడకు వెళ్లి రచ్చ రచ్చ చేశారట. దీంతో భార్య వాణి గణపతికి కమల్ హాసన్ 1988లో విడాకులు ఇచ్చారు. అయితే ఆ తర్వాత కొంతకాలానికే రేఖతో ఉన్న బంధానికి కమల్ హాసన్ ముగింపు పలికాడు.వాణి గణపతికి విడాకులిచ్చిన తర్వాత సారికను రెండో వివాహం చేసుకున్నారు కమల్ హాసన్. నటి గౌతమితో రిలేషన్ కారణంగా సారికకు సైతం కమల్ హాసన్ విడాకులు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+