స్టార్ క్రికెటర్‌తో హీరో భార్య ఎఫైర్
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్‌లో ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్న వారే.
మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంనే మాట్లాడుతుంటారు. అయితే వారికి ఏమాత్రం తీసిపోని హీరో సౌత్‌లో ఉన్నారనే విషయం మీకు తెలుసా. ఆయన మరెవ్వరో కాదు లోక నాయకుడు కమల్ హాసన్. తమిళ, తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలిగిన కమల్ హాసన్.. తన యవ్వనంలో చాలామందితో రిలేషన్ సాగించారు. 1970లోనే చాలామంది భామలతో కమల్ హాసన్ డేటింగ్ చేశారు.

ఇక పెళ్లికి ముందే పిల్లల్ని కని.. ఆ తరువాత పెళ్లి చేసుకున్న ఘనత కూడా కమల్ హాసన్‌కే దక్కుతుంది. రెండో భార్య సారికతో రిలేషన్ మెయిన్‌టైన్ చేసిన కమల్ హాసన్.. పెళ్లికి ముందే ఆమెతో ఇద్దరు పిల్లల్ని కన్నాడు. శృతి హాసన్, అక్షర హాసన్ ఇద్దరూ కమల్ , సారిక రిలేషన్‌లో ఉన్నప్పుడే పుట్టడం జరిగింది. ఆ తరువాత ఈ జంట వివాహం చేసుకున్నారు.
అయితే తాజాగా కమల్ హాసన్ మాజీ భార్య సారిక గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సారిక కమల్ హాసన్ కంటే ముందు స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్‌తో డీప్ లవ్‌లో పడిందట. ఓ పార్టీలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారడంతో వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే కపిల్ అప్పటికే రోమీ అనే అమ్మాయితో ప్రేమలో ఉండటం వీరి పెళ్లికి అడ్డుగా మారింది.

కపిల్ దేవ్,సారికల మధ్య ఎఫైర్ ఉందని వార్తలు రావడంతో దీనిపై ప్రియుడు కపిల్‌ను రోమీ నిలదీయడంతో .. సారికకు బ్రేకప్ చెప్పి రోమీని వివాహం చేసుకున్నాడు. కపిల్ దేవ్ వదిలేయడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన సారికను తన ప్రేమతో కమల్ హాసన్ బయటకు తీసుకువచ్చారు. ఆ కారణంతోనే సారికను కమల్‌కు దగ్గరై అతన్ని వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. కొన్నాళ్లకు కమల్ హాసన్ జీవితంలోకి హీరోయిన్ గౌతమి ఎంట్రీ ఇవ్వడంతో సారికకు విడాకులిచ్చారు.












Click it and Unblock the Notifications