ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయి సెల్ఫీ తీసుకున్న స్టార్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ హీరోయిన్ కరీనా కపూర్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన కరీనా కపూర్ ..ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సల్మాన్, షారుక్ వంటి స్టార్ హీరోలతో నటించి ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకుంది.ఇక ఎఫైర్ల విషయంలో కూడా కరీనా కపూర్ ముందు వరుసలో ఉందనే చెప్పాలి. పలువురు హీరోలతో సాగించిన ఎఫైర్స్ కూడా ఆమెకు క్రేజ్‌ను తెచ్చిపెట్టింది.
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్‌తో కరీనా కపూర్ ప్రేమయాణం సాగించింది. వీరిద్దరు కొన్నాళ్లు రిలేషన్‌లో ఉన్నారు.పెళ్లి చేసుకుంటానుకున్న వీరిద్దరు అభిప్రాయభేదాలు తలెత్తడంతో విడిపోయారు. షాహిద్‌తో బ్రేకప్ తర్వాత సైఫ్ అలీ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటికే పెళ్లై తన వయస్సు కూతురున్న వ్యక్తిని కరీనా ప్రేమించి పెళ్లి చేసుకోవడం అప్పట్లో సంచలనమే సృష్టించింది. ఇద్దరు పిల్లలకు తల్లైనా మంచి ఫిజిక్‌ను మెయింటైన్ చేయడంలో కరీనా కపూర్ తర్వాతే ఎవరైనా.

ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది ఈ భామ. కరీనా కపూర్ తాజాగా ఓ ఫొటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. బీచ్ ముందు రిసార్ట్ బ్యూటీని హైలైట్ చేస్తూ ఓ రేంజ్ లో అందాల దాడి చేసింది. బికినీని కవర్ చేస్తూ ఒంటిపై షర్ట్ ధరించి టాప్ ని కవర్ చేసినా? అమ్మడి థై షో మాత్రం మతిపోయేలా చేసింది.
మిర్రర్ ముందు సెల్పీ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అయితే మిరర్ర్ లోసైతం థైని లైట్ గా బ్లర్ చేసింది. క్లారిటీ లోపించిన థై షో చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాను షేక్ చేసింది.కరీనా హాట్ ఫొటోపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. కాక పుట్టించే కరీనా అందానికి ఎంతటి మగడైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ కొందరు ఓ నెటిజన్ కామెంట్ చేయగా, దటీజ్ కరీనా అంటూ మరో నెటిజన్ రియాక్ట్ అయ్యారు.
-
హన్సిక భర్తకి అంతకు ముందే పెళ్లి జరిగిందని తెలుసా.. బెస్ట్ ఫ్రెండ్ తోనే !! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications