స్టార్ హీరోయిన్‌కు హీరో విడాకులు..? పేరు డిలీట్ చేయడంతో ..!
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు ఏ సెలబ్రిటీలు విడాకలు గురించి ప్రకటిస్తారో తెలియని పరిస్థితి. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం , ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక , కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు.
తాజాగా ఓ హీరోయిన్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి రెడీ అయిందనే ప్రచారం జరుగుతోంది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్. కరీనా తన భర్త సైఫ్ అలీ ఖాన్‌కు విడాకుల ఇవ్వబోతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 2012లో ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరికి ఇద్దరు పిల్లలు తైమూర్, జహంగీర్ అలీ ఖాన్ ఉన్నారు. కరీనా కపూర్‌తో ప్రేమలో ఉన్న సమయంలో సైఫ్ అలీ ఖాన్ తన చేతిపై ఆమె పేరును టాటూగా వేయించుకున్నాడు.

అయితే ఇప్పుడు ఆ టాటూను తొలగించడంతో సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్‌కు విడాకులు ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కరీనా కపూర్ స్థానంలో ఉన్న త్రిశూలం ఆకారంలో కొత్తగా ఓ టాటూను వేయించుకున్నట్లు కొన్ని ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ విడాకుల వార్తలకు బలం చేకూరినట్లు అయింది. అయితే ఇది కేవలం ప్రచారమే అని తేలిపోయింది. తాజాగా ఈ జంట తమ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. దీంతో . కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ విడాకుల వార్త కేవలం పుకార్లే అని తేలిపోయాయి.
ఇక బాలీవుడ్‌లో కరీనా కపూర్‌కు ఫుల్ క్రేజ్ ఉంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన కరీనా కపూర్ ..ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సల్మాన్, షారుక్ వంటి స్టార్ హీరోలతో నటించి ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకుంది.ఇక ఎఫైర్ల విషయంలో కూడా కరీనా కపూర్ ముందు వరుసలో ఉందనే చెప్పాలి. పలువురు హీరోలతో సాగించిన ఎఫైర్స్ కూడా ఆమెకు క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్‌తో కరీనా కపూర్ ప్రేమయాణం సాగించింది. వీరిద్దరు కొన్నాళ్లు రిలేషన్‌లో ఉన్నారు.
పెళ్లి చేసుకుంటానుకున్న వీరిద్దరు అభిప్రాయభేదాలు తలెత్తడంతో విడిపోయారు. షాహిద్‌తో బ్రేకప్ తర్వాత సైఫ్ అలీ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటికే పెళ్లై తన వయస్సు కూతురున్న వ్యక్తిని కరీనా ప్రేమించి పెళ్లి చేసుకోవడం అప్పట్లో సంచలనమే సృష్టించింది. ఇద్దరు పిల్లలకు తల్లైనా మంచి ఫిజిక్‌ను మెయింటైన్ చేయడంలో కరీనా కపూర్ తర్వాతే ఎవరైనా. ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది ఈ భామ.












Click it and Unblock the Notifications