తెలుగు విలన్ భార్య ఏంటీ ఇలా ఎక్స్‌పోజ్ చేస్తోంది
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ప్రముఖ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సైఫ్ అలీ ఖాన్ తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడు. సైఫ్ అలీ ఖాన్ తెలుగులో కూడా నటిస్తున్నారు. ప్రభాస్ ఆదిపురుష్, ఎన్టీఆర్ దేవర సినిమాల్లో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించారు. ఇక సైఫ్ అలీ ఖాన్ వ్యక్తిగత జీవితానికి వచ్చే సరికి ఆయన మొదటి భార్య అమృతా సింగ్. వీరిద్దరూ 1991లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇబ్రహీం అలీ ఖాన్ మరియు సారా అలీ ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అయితే, వారి వివాహ జీవితం ఎక్కువ కాలం నిలవలేదు. 2004లో వీరు విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం సైఫ్ అలీ ఖాన్, హీరోయిన్ కరీనా కపూర్‌తో డేటింగ్ చేశాడు. మొత్తానికి కరీనా కపూర్ 2012లో సైఫ్ అలీ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటికే పెళ్లై తన వయస్సు కూతురున్న వ్యక్తిని కరీనా ప్రేమించి పెళ్లి చేసుకోవడం అప్పట్లో సంచలనమే సృష్టించింది. వీరికి ఇద్దరు పిల్లలు తైమూర్, జహంగీర్ అలీ ఖాన్ ఉన్నారు. ఇద్దరు పిల్లలకు తల్లైనా మంచి ఫిజిక్‌ను మెయింటైన్ చేయడంలో కరీనా కపూర్ తర్వాతే ఎవరైనా.

ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది ఈ భామ. తాజాగా కరీనా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. కరీనా దీపావళి సంబరాలను మాల్దీవులలో జరుపుకుంది. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీటిలో మేకప్‌లెస్ లుక్‌తో కరీనా కపూర్ ఆశ్చర్యపరిచింది. ఓవైపు బికినీ.. మరోవైపు మేకప్ లెస్‌తో కనిపిస్తూ అభిమానులకు షాకిస్తోంది. ఓవరాల్‌గా కరీనా లుక్ పై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం కరీనా లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications