కీర్తి సురేష్ ఫుల్ ఎక్స్‌పోజింగ్..జాకెట్ లేకుండా దర్శనం
ఇటీవల బాగా వినిపిస్తోన్న హీరోయిన్ల లిస్ట్‌లో కీర్తి సురేష్ కూడా ఒకరు. గతంలో కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా నిలవడానికి ఆమె ప్రయత్నిస్తోన్నట్టు కనిపిస్తోంది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా కీర్తి సురేష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు . తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారామె. ముఖ్యంగా 'మహానటి' సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.
కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదనే గుర్తింపు దక్కించుకున్నారు. ఇటీవల కాలంలో కీర్తి సురేష్‌కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరీర్ లాగేస్తున్నారు. ఇప్పటి వరకూ కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్‌పోజింగ్ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్‌గా మెలగాలంటే దానికి ట్యాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది.

అయితే ఇప్పుడు ఆ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ రొమాంటిక్ సీన్స్ చేయడానికి గ్రీన్ ఇచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అరడజనుకు పైగానే సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో కీర్తి సురేష్- వరుణ్ ధావన్‌ల మధ్య కొన్ని లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.
ఇక ఇటీవల సోషల్ మీడియాలో కూడా కీర్తి సురేష్ తెగ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇటీవల వరుసగా హాట్ ఫొటోషూట్‌లతో రెచ్చిపోతుంది. తాజాగా గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. ఈ ఫొటోల్లో కీర్తి సురేష్ గ్లామర్‌గా కనిపించి అందరికి షాకిచ్చింది. రఘుతాత అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన కీర్తి తనదైన గ్లామర్‌తో అదరగొట్టింది.
బ్లాక్ కలర్ శారీ మీద పూల డిజైన్‌తో కనిపించి అందరి దృష్టి ఆకర్షించింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆమె కట్టుకున్న శారీకి బ్లౌజ్ లేదు. దీనికి తోడు ఎద అందాలు కూడా కనిపించేలా ఆమె చీర డిజైన్ చేయించింది. ఈ శారీలో కీర్తి మరింత హాట్‌గా కనిపించింది. ఇక మీదట స్కిన్ షోకి రెడీ అంటూ కీర్తి సిగ్నల్ ఇచ్చినట్టే ఫోజులిచ్చింది. ముఖ్యంగా అమ్మడు బాలీవుడ్ వెళ్లిందో లేదో అక్కడ అదిరిపోయే రేంజ్‌లో గ్లామర్ షో చేస్తుంది. ప్రస్తుతం దీనికి కీర్తి బ్లౌజ్‌లెస్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications