ఆ హీరో ట్రాప్‌లో పడ్డ కీర్తి సురేష్..?
కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదు. ఇటీవల కాలంలో కీర్తి సురేష్‌కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరీర్ లాగేస్తున్నారు.ఇప్పటి వరకూ కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్‌పోజింగ్ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్‌గా మెలగాలంటే దానికి ట్యాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది.
అయితే ఇప్పుడు ఆ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ రొమాంటిక్ సీన్స్ చేయడానికి గ్రీన్ ఇచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అరడజనుకు పైగానే సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో కీర్తి సురేష్- వరుణ్ ధావన్‌ల మధ్య కొన్ని లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

కీర్తి సురేష్‌కు బాలీవుడ్ నీళ్లు బాగా వంట పట్టినట్టు అనిపిస్తున్నాయి. అక్కడకు వెళ్లిన తర్వాత కీర్తి సురేష్ గ్లామర్ డోస్ పెంచింది. తాజాగా 'బేబీ జాన్'' సినిమాలోని ఓ పాటను విడుదల చేశారు. ఈ పాటలో కీర్తి సురేష్ గతానికి భిన్నంగా కనిపించింది. క్లీవేజ్ షో, నాభి అందాలు, థైస్ షోతో కనిపించి అభిమానులకు షాకిచ్చింది. ఇక మీదట స్కిన్ షోకి రెడీ అంటూ కీర్తి సిగ్నల్ ఇస్తుంది.
Just miss #KeerthySuresh 🥵🔥 pic.twitter.com/80aUoXArOe
— Pablo Escobar (@Pablo_esc0bar17) November 25, 2024
ముఖ్యంగా అమ్మడు బాలీవుడ్ వెళ్లిందో లేదో అక్కడ అదిరిపోయే రేంజ్‌లో గ్లామర్ షో చేస్తోంది.ఇది చూసిన నెటిజన్లు హీరో వరుణ్ ధావన్ అంటే కీర్తికి ఎందుకంత ప్రేమని, ఏ హీరోతో ఇలా చేయలేదని, మరి వరుణ్ ధావన్ సినిమాలోనే కీర్తి ఎందుకు ఇలా గ్లామర్ ఒలకపోస్తుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వరుణ్ ధావన్ సినిమాతో ఆమె మరెన్నీ బాలీవుడ్ సినిమాలు చేయడానికి బాటలు వేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం కీర్తి గ్లామర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications