మొత్తానికి ప్రియుడును పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్
హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి ఘనంగా జరిగింది. డిసెంబర్ 12న(గురువారం) అతి కొద్దిమంది సమక్షంలో కీర్తి సురేష్ వివాహం జరిగింది. తన ప్రియుడు ఆంటోనినే కీర్తి సురేష్ వివాహం చేసుకుంది. తన 15 ఏళ్ల ప్రేమను పరిచయం చేస్తూ మహానటి కీర్తి సురేష్ సర్ ప్రైజ్ ఇచ్చింది.
Keerthy Suresh married her long-time boyfriend, Antony Thattil, in a destination wedding in Goa. The picture from the wedding is taking the internet by storm.Congratulations to the couple! #KeerthySureshMarriage #KeerthySuresh #ForTheLoveOfNYKE #AntonyThattil pic.twitter.com/7Gh9UvI6lF
— JFW (@jfwdigital) December 12, 2024
కాలేజ్ డేస్ నుంచే లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది. తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుంది కీర్తి సురేష్. కొద్ది రోజుల క్రితమే తన ప్రేమికుడు ఆంటోనితో కీర్తి తన లవ్ కన్ఫర్మ్ చేసింది.

గోవాలో డిసెంబర్ 12న మ్యారేజ్ అని కూడా చెప్పారు. డిసెంబర్ 11-12 తేదీల్లో గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. పెళ్లికి సంబంధించిన పనులన్నీ కీర్తి సురేష్, ఆంటోనీ దగ్గరుండి చూసుకుంది.అతిథులకి 'KA' అని ముద్రించి ఉన్న హ్యాండ్ బ్యాండ్స్ ఇవ్వడం జరుగింది.
వివాహానికి విచ్చేసే అతిథులకు ఏమాత్రం బోర్ కొట్టకుండా ఉండేందుకు వారి గదుల్లో 'వెల్‌కమ్ టు ది వెడ్డింగ్ మ్యాడ్‌నెస్' అనే మ్యాగజైన్స్ ఉంచారు. కీర్తి - ఆంటోనీ ఫొటోలతో ఈ మ్యాగజైన్ ఉంది కీర్తి సురేష్ పెళ్లి చేసుకోవడంతో సెలబ్రిటీలు ఆమెకు బెస్ట్ విషెష్ చెబుతున్నారు. కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
-
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!











Click it and Unblock the Notifications