అసలు అక్కడ బట్టలు ఉన్నాయా.. స్టార్ బ్యూటీ వీడియో వైరల్ !!
ఖుషీ ముఖర్జీ తెలుగు ప్రేక్షకులకు ఈ భామ పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ బాలీవుడ్ జనాలకు సుపరిచితమే. సినిమాలు, టీవీ షోల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలోనే కనిపిస్తూ ఉంటుంది ఈమె. 1996 నంబర్ 24న జన్మించిన ఈ నటి.. చిన్న వయస్సులోనే మోడల్ గా కెరీయర్ ను ప్రారంభించింది. అలా కాస్తా గుర్తింపు దక్కించుకున్న తర్వాత సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ లో ఎదిగే ప్రయత్నం చేస్తోంది.
కాగా తన విచిత్రమైన ప్రవర్తనతో తరచు వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో పలు సందర్భాల్లో ఆమె బట్టలు లేకుండా కనిపించి విమర్శలపాలయ్యారు. నగ్న చిత్రాలు, వీడియోలను ప్రీమియం కంటెంట్‌గా విక్రయించి కోట్లు సంపాదించానని ఆమె స్వయంగా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఖుషీ ముఖర్జీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.

ఖుషీ ముఖర్జీ కేవలం ప్రైవేట్ భాగాలను కప్పుకుని, నగ్నంగా రోడ్లపై తిరుగుతూ కనిపించారు. ఈ చర్యపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఆమె తీరును తీవ్రంగా మండిపడుతున్నారు. "ఇలా నగ్నంగా తిరుగుతున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇలాంటి వారి వల్ల పిల్లలు చెడిపోతారు" అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా.. "ఫ్యాషన్ పేరుతో ఇలా బట్టలు విప్పి తిరగడం ఎంతవరకు సమంజసం?" అని మరొకరు ప్రశ్నించారు.
గతంలో కూడా ఖుషీ ముఖర్జీ ఓ కేఫ్‌కు వెళ్లగా, ఆమె డ్రెసింగ్ చూసి చాలా మంది షాకయ్యారు. లోపల ఇన్నర్స్ లేకుండా, కేవలం టీ-షర్ట్ డ్రెస్ మాత్రమే ధరించి కనిపించింది. ఈ డ్రెస్ పై భాగం వరకు కట్ ఉండటంతో, కారు దిగగానే వీస్తున్న గాలికి డ్రెస్ పైకి లేచి ప్రైవేట్ పార్ట్స్‌ను చేతితో కవర్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, నెటిజన్లు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేశారు.
ఇక తాను సొంతంగా సృష్టించిన ఒక యాప్ ద్వారా కేవలం రెండు నెలల్లోనే ఏకంగా పది కోట్ల రూపాయలు సంపాదించానని చెప్పుకు రావడం హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఐదు న్యూడ్ పిక్చర్ల కోసం రూ. 1999.. అదే "ఎక్స్‌ట్రీమ్ న్యూడ్ వీడియో కాల్" చేయాలంటే రూ. 25,000 చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. ఈ యాప్‌లో ఒక ఫ్యాన్ ఏకంగా రూ. 1.13 కోట్లు ఖర్చు చేశాడని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications