న్యూడ్ కాల్‌తో అడ్డంగా దొరికిన హీరోయిన్.. ఏకంగా రూ. 1.13 కోట్లు వసూలు
ఓ హీరోయిన్ న్యూడ్ కాల్ చేస్తుందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒక్కో న్యూడ్ కాల్‌కు ఏకంగా రూ.25000 వసూలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలా తన అందాలను ఎరగా వేసి,డబ్బులు వసూలు చేస్తోన్న హీరోయిన్ మరెవ్వరో కాదు.. ఖుషీ ముఖర్జీ. తెలుగు ప్రేక్షకులకు ఈ భామ పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ, బాలీవుడ్ జనాలకు ఖుషీ ముఖర్జీ సుపరిచితమే.
ఖుషీ ముఖర్జీ ఇటీవలే తన డ్రెస్సింగ్ స్టైల్‌తో తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఖుషీ ముఖర్జీ ఓ కేఫ్‌కు వెళ్లగా, ఆమె డ్రెసింగ్ చూసి చాలా మంది షాకయ్యారు. లోపల ఇన్నర్స్ లేకుండా, కేవలం టీ-షర్ట్ డ్రెస్ మాత్రమే ధరించి కనిపించింది. ఈ డ్రెస్ పై భాగం వరకు కట్ ఉండటంతో, కారు దిగగానే వీస్తున్న గాలికి డ్రెస్ పైకి లేచి ప్రైవేట్ పార్ట్స్‌ను చేతితో కవర్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, నెటిజన్లు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేశారు. "చూపించడానికే వేసుకున్నప్పుడు దాచడం ఎందుకు?" అంటూ విమర్శలు గుప్పించారు.

తనపై వచ్చిన విమర్శలకు ఖుషీ ముఖర్జీ తనదైనశైలిలో స్పందించారు.'చెడ్డి వేసుకున్నావా అంటున్నారు.. వేసుకోకుండా ఎవరైనా బయటకు వెళ్తారా.. అఫ్ కోర్స్ వేసుకున్నా.. కానీ నేను నా బాడీలోని ఓ పార్ట్ చూపించాలనుకున్నా. బై ద వే.. నేను అన్‌కంఫర్ట్‌గా కూడా ఫీల్ కాలేదు. గాలి వస్తే నా డ్రెస్ పట్టుకున్నా. అంతే' అంటూ తనను తాను సమర్థించుకుంది.
Her monthly subscription goes all the way from-
— ShoneeKapoor (@ShoneeKapoor) July 4, 2025
₹1999 for 5 pics
to
₹25000 for Xtreme video call for 5 min. pic.twitter.com/ytTYvTNwWU
తాజాగా ఖుషీ ముఖర్జీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. తాను సొంతంగా సృష్టించిన ఒక యాప్ ద్వారా కేవలం రెండు నెలల్లోనే ఏకంగా పది కోట్ల రూపాయలు సంపాదించిదనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.ఈ యాప్‌లో ఐదు న్యూడ్ పిక్చర్ల కోసం రూ. 1999 వసూలు చేస్తున్నారని, అదే "ఎక్స్‌ట్రీమ్ న్యూడ్ వీడియో కాల్" చేయాలంటే రూ. 25,000 చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. ఈ యాప్‌లో ఒక ఫ్యాన్ ఏకంగా రూ. 1.13 కోట్లు ఖర్చు చేశాడని తెలుస్తోంది. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications