OTT MOVIE: 30 ఏళ్ల ఆంటీకి అలవాటు పడ్డ 12 ఏళ్ల కుర్రాడు.. వీడి బాధ చూడలేక కన్నతండ్రే..
2000 సంవత్సరంలో విడుదలైన ప్రముఖ హాలీవుడ్ మూవీ మలేనా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆ రోజుల్లోనే దాదాపు రూ. 150 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం రెండు విభాగాల్లో ఆస్కార్‌కు కూడా నామినేట్ అయింది. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి విడుదల అయింది. రిలీజైన దాదాపు 25 ఏళ్ల తర్వాత ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ మూవీ చూడాలంటే రూ. 99 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 29 నుంచి ఉచితంగా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
ఈ మూవీలో టైటిల్ పాత్రలో ఇటాలియన్ నటి మోనికా బెల్లూచి మెరిచింది. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. లూసియానో విన్సెంజోని కథ నుండి గియుసేప్ టోర్నాటోర్ రచించి దర్శకత్వం వహించిన ఈ శృంగార నాటక చిత్రం అప్పట్లో సంచలనం రేపింది. మరి ఈ మూవీ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కథేంటి..?
ఈ మూవీ 1940ల నాటి కాన్సెప్ట్ తో తీశారు. ఇందులో ప్రధాన క్యారెక్టర్ పేరు మలేనా. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమె భర్త ఓ మిలిటరి అధికారి కావడంతో దేశ సరిహద్దుల్లోనే విధులు నిర్వర్తిస్తుంటాడు. దీంతో నగరంలో ఆమె ఒంటరిగా ఉంటుంది. మలేనాకు దగ్గర కావాలని చాలా మంది ప్రయత్నింస్తుంటారు. కానీ ఆమె మాత్రం అవేమీ పట్టించుకోకుండా వెళ్తుంటుంది. ఈ క్రమంలో 12 ఏళ్ల బాలుడు రెనాటో కూడా ఆమెను ఇష్టపడతాడు. అయితే.. ఆమెకు తెలియకుండానే షాడోలా వెంబడిస్తూ ఆమె విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. మలేనాకు దగ్గర కావాలని కలలు కంటూ ఉంటాడు. ఆమెతో శృంగారం చేసినట్లు డ్రీమ్స్ లో ఉంటాడు. రోజూ ఆమెనే గుర్తు చేసుకుంటూ హస్త ప్రయోగం చేసుకుంటూ ఉంటాడు. అలా రెనాటో బాగా బలహీనంగా తయారవుతాడు. రెనాటోకు సెక్స్ కోరికలు అధికంగా ఉన్నాయని తండ్రి గ్రహిస్తాడు. రెనాటో పరిస్థితి చూసి చివరకు అతడ్ని ఓ వేశ్య వద్దకు సైతం తీసుకెళ్తాడు. కానీ రెనాటో మాత్రం ఆ ఆంటీనే కావాలని.. ఆమెతో సెక్స్ చేయాలని ఫాలో అవుతూ ఉంటాడు.
అయితే మలేనాకు షాకింగ్ న్యూస్ అందుతుంది. సైన్యంలో ఆమె భర్త మరణించారని వార్త వస్తుంది. దీంతో ఆమెకు ఇబ్బందులు ప్రారంభం అవుతాయి. వాటిని అధిగమించేందుకు ఆమె ఒక వేశ్యగా మారుతుంది. అయితే కొంత కాలానికి మలేనా భర్త ప్రత్యక్షమవుతాడు. తాను చనిపోలేదని.. ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని చెబుతాడు. మరి వేశ్యగా మారిన మలేనాతో భర్త కాపురం చేస్తాడా..? ఆమెతో సెక్స్ చేయాలనే 12 ఏళ్ల రెనాటో కోరిక తీరిందా..? మలేనా రెనాటోకు చేసిన సాయం ఏంటి..? లాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ మూవీ చూడాల్సిందే. సమాజంలో ఒంటరి మహిళ పట్ల ఉన్న అభిప్రాయాలు ఎలా ఉంటాయో ఈ మూవీలో చక్కగా చూపించారు డైరెక్టర్. ఈ సినిమా 73వ అకాడమీ అవార్డ్స్ కు నామినేట్ కావడం విశేషం.












Click it and Unblock the Notifications