గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ
తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిందే. శ్రీజ మొదట భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించింది. పెద్దలను ఎదురించి మరి అతన్ని వివాహం చేసుకుంది. శ్రీజ ప్రేమ వివాహం అప్పట్లో పెను సంచలనం సృష్టించిందనే చెప్పాలి. ఆ సమయంలో చిరంజీవి, పవన్ కల్యాణ్‌లపై శ్రీజ సంచలన ఆరోపణలు చేసింది. భరద్వాజ్‌తో శ్రీజ కాపురం కొన్నాళ్లు బాగానే సాగింది. కూతురు పుట్టిన తరువాత భర్త భరద్వాజ్‌తో విభేదాలు రావడంతో..అతనికి విడాకులు ఇచ్చింది.
పెద్దలు కుదిర్చిన వ్యక్తిని శ్రీజ రెండో వివాహం చేసుకుంది. శ్రీజ రెండో భర్త కల్యాణ్ ఒకటి రెండు సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. తరువాత కొద్దిరోజులకే రెండో భర్త నుంచి కూడా శ్రీజ దూరంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఆఫిషియల్‌గా ప్రకటించకపోయినప్పటికీ..శ్రీజ- కల్యాణ్ ఇద్దరు వీడిపోయారని తెలుస్తుంది. సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన ఫొటోలను తొలగించడంతో.. పాటు.. ఒకరినొకరు అన్ ఫాలో చేయడంతో..వీరిద్దరూ విడిపోయారని నెటిజన్లు కన్ఫర్మ్ చేసుకున్నారు.

ఆ మధ్య శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చినప్పటికీ అది కేవలం ప్రచారం మాత్రమే అని తేలిపోయింది. ప్రస్తుతం ఇద్దరి పిల్లలతో శ్రీజ తన తండ్రి చిరంజీవితోనే ఉంటుంది. శ్రీజ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫొటోలతో ఎప్పటికప్పుడు హల్ చల్ చేస్తూనే ఉంటుంది. తాజాగా శ్రీజ తన సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ను చేసింది. మెగా అభిమానులకు గుడ్ న్యూస్ అందించరామె.

శ్రీజ కొత్త బిజినెస్‌ను మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన విషయాన్ని తెలియజేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. ఇదొక అద్భుతమైన ప్రయాణం. ఇందులో నేను జాయిన్ అయినందుకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది అంటూ రాసుకొచ్చింది. శ్రీజ ఓ ఫిట్‌నెస్ సెంటర్‌ను స్టార్ట్ చేసింది. ఈ వ్యాపారం ప్రారంభోత్సవానికి హీరో సందీప్ కిషన్, రెజీనా కాసాండ్రా, శిల్పాశెట్టి వంటి సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. అయితే ఇందులో శరీరానికి ప్రశాంతత కలిగించడానికి జిమ్, యోగా చేయడానికి అత్యాధునిక సాధనాలు ఉన్నట్టు సమాచారం.
-
భారీగా ఆస్తులు కూడబెట్టిన త్రిష.. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో వీటిపై తీవ్ర చర్చ -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్












Click it and Unblock the Notifications