ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ పొలిటీషియన్.. మత్తెక్కిస్తున్న మాజీ ఎంపీ ఫొటోస్

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు అందంగా ఉంటారు. కానీ రాజకీయ నాయకులు అందంగా కనిపించడం చాలా అరుదు. అయితే ఓ రాజకీయ నాయకురాలు మాత్రం తన ఫొటోలతో హల్ చల్ చేస్తున్నారు. ఆమెను చూస్తే ఎవరూ కూడా పొలిటీషియన్ మాత్రం అనరు. అలా కుర్రకారు మైండ్ బ్లాక్ చేస్తున్నారు. ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ పొలిటీషియన్ గా ఆమె గుర్తింపు పొందారు. ఆమె ఎవరో తెలుసుకోవాలని ఉందా..?

సినీ తారలు రాజకీయాల్లోకి రావడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఆనాటి ఎన్టీఆర్ నుంచి ఇప్పుడు పవన్ కల్యాణ్ వరకు చాలా మంది సినీ తారలు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కొంతకాలం తర్వాత రాజకీయాల నుంచి వెనుదిరిగిన వారు కూడా ఉన్నారు. అయితే ఈ లిస్టులో మిమి చక్రవర్తి ఒకరు. బెంగాల్‌లో ప్రముఖ నటిగా.. రాజకీయ నాయకురాలిగా ఆమె గుర్తింపు పొందారు. ఆమె లేటెస్ట్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారాయి.

బెంగాల్ చిత్రసీమలో మిమి చక్రవర్తి ఓ క్రేజీ హీరోయిన్. వెండితెరపై, బుల్లితెరపై సత్తా చాటారు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న మోస్ట్ బ్యూటిపుల్ లేడీ పొలిటీషియన్స్ లో మిమి చక్రవర్తి ఒకరంటే మీరు నమ్ముతారా? 2019లో మిమి చక్రవర్తి బెంగాల్ లోని జాదవ్ పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో మిమి చక్రవర్తి దాదాపు 3 లక్షల మెజారిటీతో బిగ్ విక్టరీ కొట్టారు.

Mimi Chakraborty Crowned India s Most Beautiful Politician

ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. ప్రస్తుతం మిమి తన సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 36 ఏళ్లు. అయినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. సింగిల్ గానే ఉన్నారు. తాజాగా మిమి చక్రవర్తి చీర కట్టులో ఉన్న గ్లామరస్ ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి కాస్త ట్రెండింగ్ గా మారాయి.

ఆమె గ్లామర్ కు యువత ఫిదా అవుతున్నారు. మోస్ట్ బ్యూటిపుల్ పొలిటీషియన్ అని కామెంట్స్ చేస్తున్నారు. 2012లో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన మిమి ఇప్పటి వరకు 30 పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. మిమి చక్రవర్తి ఆర్ట్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. మిమి ఫెమినా మిస్ ఇండియా అందాల పోటీల్లోనూ పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+