ఆ దర్శకుడు గదిలోకి పిలిచి గ్రూప్ సె** చేయమన్నాడు - స్టార్ హీరోయిన్
సినిమా వారి జీవితాలుపైకి అద్దాల మేడలా అందంగా కనిపిస్తుంటాయి. కానీ లోపల మాత్రం వారు చాలా సమస్యలను వారు ఫేస్ చేస్తుంటారు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి. కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు.
పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి.కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు.

కమిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆఫర్స్ రావడం లేదని ఇటీవలే ఓ తెలుగు నటి వెల్లడించారు. ఇక హేమా కమిషన్ మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో ఉన్న లైంగిక వేధింపులు గురించి హేమా కమిషన్ షాకింగ్ విషయాలను వెల్లడించింది. హేమ కమిషన్ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన విషయాలను బట్టబయలు చేసింది. మలయాళ సినిమా నేరస్థులచే నడపబడుతుందని మరియు పరిశ్రమలో విస్తృతంగా లైంగిక దోపిడీ జరుగుతోందని నివేదిక పేర్కొంది.
మలయాళ చిత్ర పరిశ్రమలో బాధితులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, వేధింపుల కథనాలు విని షాక్ అయ్యామని ఐదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విడుదల చేసిన నివేదిక పేర్కొంది. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు ఉన్నప్పటికీ, ఈ నేరాలను పోలీసులకు ఫిర్యాదు చేయడానికి మహిళలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని ఈ నివేదిక తెలిపింది. ఈ చర్యలు సినీ పరిశ్రమలోని మహిళలను కించపరిచేలా, నిరుత్సాహపరిచేలా, భయపెట్టేలా ఉన్నాయని హేమా కమిషన్ పేర్కొంది.
హేమా కమిషన్ నివేదిక బయటకు వచ్చిన తర్వాత ఒకొక్కరు బయటకు వచ్చి తమకు జరిగిన వేధింపుల గురించి వెల్లడిస్తున్నారు. తాజాగా మలయాళ నటి మిను మునీర్ సంచలన విషయాలను వెల్లడించారు. తమతో కలిసి కూర్చొని గ్రూప్ సెక్స్‌కు సంబంధించిన పోర్న్ వీడియోలను చూడమని డైరెక్టర్ బాలచంద్ర మీనన్ బలవంతం చేశారని ఆమె ఆరోపించారు. గదిలో డైరెక్టర్‌తో పాటు ముగ్గురు యువతులు కూర్చొని గ్రూప్ సెక్స్ పోర్న్ వీడియోలను చూడటం తనకు ఇప్పటికీ గుర్తుందని మిను మునీర్ పేర్కొన్నారు.అందువల్లే మలయాళం మూవీ ఇండస్ట్రీని వదిలేసి చెన్నైకి వెళ్లిపోయానని మిను మునీర్ చెప్పారు. ఫేస్‌బుక్ పోస్ట్‌లో మిను మునీర్ తనకు ఎదురైన కష్టాలను వివరించారు.












Click it and Unblock the Notifications