ఐ బొమ్మలోకి వచ్చేసిన బ్లాక్ బ్లాస్టర్ సినిమాలు
ఐ బొమ్మ అనేది తెలుగు సినిమాలను ఆన్‌లైన్‌లో చూడడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక ప్రముఖ వెబ్‌సైట్ అనే విషయం అందరికి తెలిసిందే. ఇది తాజా తెలుగు సినిమాల నుండి క్లాసిక్ హిట్స్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంది. అయితే, ఇది చట్టవిరుద్ధమైన వెబ్‌సైట్ అని గమనించాలి. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘిస్తూ, అధికారిక అనుమతి లేకుండా సినిమాలను ప్రసారం చేస్తుంది.
ఐ బొమ్మ ద్వారా తాజా బ్లాక్ బస్టర్‌లు, క్లాసిక్ హిట్స్, చిన్న సినిమాలు వంటి అన్ని రకాల తెలుగు సినిమాలను ఒకే చోట చూడవచ్చు. దీని ద్వారా ఎటువంటి చెల్లింపులు లేకుండా సినిమాలను ఉచితంగా చూడవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా అనుమతిస్తుంది.సినిమాలను డౌన్‌లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్‌లో కూడా చూడవచ్చు. తాజాగా ఐ బొమ్మలో కొత్త సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. జూలై నెలలో విడుదలైన కొన్ని సినిమాలు అందుబాటులోకి వచ్చాయి.

గత నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన కొన్ని సూపర్ హిట్ సినిమాలతో పాటు, కొన్ని వెబ్ సిరీస్‌లు, డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి.నితిన్ నటించిన తమ్ముడు సినిమా ఐ బొమ్మలోకి వచ్చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. హీరో సిద్ధార్థ్ తాజాగా నటించిన 3Bhk సినిమా కూడా అందుబాటులోకి వచ్చింది. సుహాస్ నటించిన 'ఓ భామ అయ్యో రామ' సినిమా కూడా ఐ బొమ్మలోప్రత్యక్షం అయింది.
నవీన్ చంద్ర నటించిన షో టైమ్ కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి ఉంది. ఇక బిచ్చగాడు ఫేం అంటోనీ నటించిన మార్గన్ ,తమిళంలో సూపర్ హిట్ అయిన DNA, గార్డ్, పాప వంటి సూపర్ హిట్ సినిమాలు ఐ బొమ్మలో చూడటానికి నేరుగా అందుబాటులో ఉన్నాయి.












Click it and Unblock the Notifications