ఆమె అంటేనే ఇష్టం..బాంబు పేల్చిన నాగ చైతన్య

అక్కినేని నట వారసుడుగా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. తాత, తండ్రి వారసత్వాన్ని నాగ చైతన్య కొనసాగిస్తారని అభిమానులంతా భావించారు. అయితే నాగ చైతన్య హీరోగా నిలబడటానికి నానా తంటాలు పడుతున్నాడు. నాగచైతన్య ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించాడు . కానీ హిట్ కొట్టింది మాత్రం చాలా చాలా తక్కువే అని చెప్పాలి. చైతన్య కెరీర్‌లో ఇప్పటి వరకు బ్లాక్ బ్లాస్టర్ హిట్ ఒక్కటి కూడా లేదు. హిట్ కొట్టిన సినిమాల్లో కూడా స్టోరీ పరంగా, హీరోయిన్ పరంగానో హిట్ అయినవే ఎక్కువ అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.

అయితే ఇటీవలే తండేల్ సినిమాతో చైతన్య సాలిడ్ హిట్ కొట్టాడు. ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్‌లో చేరాడు చైతు. నాగ చైతన్య వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిందే.హీరోయిన్‌ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య..కొద్దిరోజులకే ఆమెకు విడాకులిచ్చాడు. తర్వాత హీరోయిన్ శోభిత ధూళిపాళను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే నాగ చైతన్యకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Naga Chaitanya reveals who is first crush was

గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగ చైతన్య , యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మీకు ఎవరంటే క్రష్ అని యాంకర్ ప్రశ్నించగా ..నా ఫస్ట్ క్రష్ మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ అని తెలిపారు నాగ చైతన్య. ఈ విషయాన్ని ఆమెకు కూడ తెలియజేశానని చైతు చెప్పుకొచ్చాడు. అలాగే బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ అంటే కూడా ఇష్టమని, ఆమెతో నటించే అవకాశం వస్తే అస్సలు వదిలిపట్టానని నాగ చైతన్య చెప్పుకొచ్చాడు.ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, కత్రినా కైఫ్ హీరోయిన్లతో నటించాలని ఉందని తన మనస్సులో కోరికను కూడా చైతన్య బయటపెట్టాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+