బయటపడ్డ నాగార్జున మరో ఎఫైర్.. ఏకంగా ఆ హీరోయిన్‌తో రొమాన్స్..?
హీరో నాగార్జునకు అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి అందరికి తెలిసిన విషయమే. అమ్మాయిలు ఆయన్ను ముద్దుగా నవ మన్మథుడు అని పిలుచుకుంటారు. ఫ్యామిలీ సినిమాల్లో నటించి మహిళల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారాయన. అయితే నాగార్జున వివాహ జీవితం అంత సాఫీగా ఏం సాగలేదు. మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు కూతురు లక్ష్మితో నాగార్జున వివాహం జరిగింది. 1984 వీరి పెళ్లి జరగ్గా..1986లో వీరికి నాగ చైతన్య జన్మించాడు.


ఆ తరువాత శివ, నిర్ణయం సినిమాల్లో నటించిన అమలాతో మరొసారి ప్రేమలో పడటంతో నాగార్జున బిహేవియర్ నచ్చని లక్ష్మి విడాకులు ఇచ్చి అమెరికా వెళ్లిపోయింది. లక్ష్మి విడాకులు ఇవ్వగానే అమలాని నాగార్జున వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత కూడా పలువురు హీరోయిన్లతో నాగార్జున ఎఫైర్ సాగించారని రూమర్స్ తెర మీదకు వచ్చాయి. ముఖ్యంగా టబు, అనుష్క వంటి వారితో నాగార్జున డేటింగ్ చేశారనే వార్తలు అప్పట్లో బాగా వినిపించాయి.












Click it and Unblock the Notifications