బాలయ్య-రష్మిక-సుకుమార్ కాంబినేషన్

నందమూరి బాలయ్య సినిమాలో రష్మిక మందన్నా.. నటించడానికి ఒప్పుకుందా..? అనే వార్త వైరల్ గా మారింది. ఇది నిజంగా నిజమేనా..? ఇంతకీ ఆమెను ఒప్పించింది ఎవరు ..? ఇలాంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నరసింహం అనగానే అందరికీ టక్కున గుర్తుచేది బాలయ్య. వయసుతో సంబంధం లేకుండా రిస్కీ షాట్స్ లను సైతం తీస్తూ అభిమానులను బాగా ఎంటర్ టైన్ చేస్తున్న బాలయ్య.. తాజాగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

బాబీ దర్శకత్వంలో సినిమా పూర్తవగానే బాలకృష్ణ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పుష్ప సినిమా తర్వాత సుకుమార్ వెంటనే బాలయ్య తో ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారు. అంతేకాదు.. కేవలం 6 నెలల్లోనే షూటింగ్ కూడా పూర్తిచేయాలని నిర్ణయించారు. బోయపాటితో అఖండ 2 తర్వాత ప్లాన్ చేయబోతున్నట్లు సమాచారం.

nandamuri balakrishna and sukumar combination movie

బాలయ్య సినిమాలో ఓ కీలక పాత్రలో రష్మిక మందన్నా కనిపించబోతోంది. అన్ స్టాపబుల్ షో కి వచ్చిన రష్మిక మందన్నా..మీతో నటించాలని ఉంది సార్ అంటూ బాలకృష్ణకు చెప్పుకొచ్చింది. దీంతో బాలయ్య కూడా ఆమెతో నటించడానికి సై అంటూ సిగ్నల్ ఇచ్చేశారు. సుకుమార్ దర్శకత్వంలో బాలయ్య చేయబోయే సినిమాలో రష్మిక ఓ కీలకపాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. కథ, కథనాల విషయంలో సహజత్వానికి పెద్దపీట వేసే సుకుమార్ బాలయ్య సినిమాను ఎలా తీయబోతున్నారు? అనే ఉత్కంఠ అందరిలో ఏర్పడింది. అసలు వీరిద్దరి కాంబినేషనల్ సినిమా అంటేనే అందరికీ ప్యూజులు ఎగిరిపోయాయని చెప్పవచ్చు. మరి ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూద్దాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+