మీరు వర్జినా అని అడిగిన నెటిజన్..మైండ్ బ్లోయింగ్ అన్సర్ ఇచ్చిన స్టార్ హీరోయిన్‌

సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా నేరుగా అభిమానులతో ముచ్చటిస్తోన్న సంగతి తెలిసిందే. తమ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సెలబ్రిటీలు సమాధానం ఇస్తుంటారు. అయితే ఇక్కడ కూడా వారికి వేధింపులు తప్పడం లేదు. తాజాగా ఓ హీరోయిన్‌ అభిమానులతో ముచ్చటించేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంది. అయితే ఆ హీరోయిన్‌కు ఓ నెటిజన్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. మీరు వర్జినా అని నేరుగా హీరోయిన్‌ను ప్రశ్నించాడు. నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఏమాత్రం తడబడకుండా సమాధానం ఇచ్చింది సదరు బ్యూటీ. ఆ హీరోయిన్ ఇచ్చిన సమాధానంతో నెటిజన్ దెబ్బకు నోరు మూసేశాడు. నెటిజన్‌కు షాకిచ్చిన హీరోయిన్ మరెవరో కాదు మాళవిక మోహనన్.

మాళవిక మోహనన్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.తమిళ ఇండస్ట్రీలో మాళవిక మోహనన్ ఇప్పుడు స్టార్ హీరోయిన్. ఆమె ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు.మోహనన్ కుమార్తె. మాళవిక మోహనన్ 2013లో మలయాళ చిత్రం "పట్టం పోల్" ద్వారా సినీ ఎంట్రీ ఇచ్చింది.తమిళంతో పాటు, మలయాళం, తెలుగు ,హిందీ చిత్ర పరిశ్రమలలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.ఆ తర్వాత ఆమె "ది గ్రేట్ ఫాదర్", "పేట్ట", "మాస్టర్" వంటి విజయవంతమైన చిత్రాలలో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది.

Netizen asks heroine Malavika Mohanan if she is a virgin

ఆమె తన నటనకు గాను అనేక అవార్డులను అందుకుంది.మాళవిక మోహనన్ తెలుగులో "హీరో" అనే చిత్రంలో నటించింది. ఆమె ప్రభాస్ హీరోగా నటిస్తున్న "రాజా డీలక్స్" సినిమాలో కూడా నటిస్తోంది.ఇక తన అందాలను ఆరబోస్తూ అభిమానులకు కిక్ ఇస్తుంది. మాళవిక మోహనన్ తన అందచందాలతో మాయ చేస్తుంది.వరుస సినిమా ఆఫర్స్‌లతో ఫుల్ జోరులో ఉన్న ఈ బ్యూటీ ఫొటో షూట్‌లో రచ్చ చేస్తుంది.

మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విశేషాలతో పాటు, తాను నటిస్తోన్న సినిమా ఆప్టేడ్స్ కూడా అందిస్తుంటుంది. తాజాగా ఈ భామ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ఆమెను ఎవరూ ఊహించని విధంగా ప్రశ్నించాడు.మాళవికాను డైరెక్ట్‌గా మీరు వర్జినా అని క్వశ్చన్ చేశాడు. దానికి మాళవిక.. ఈ రకమైన చెత్త ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు. ఇలాంటివి అడగడం మానేయండంటూ ఆ నెటిజన్‌కు కౌంటరిచ్చింది. ప్రస్తుతం మాళవిక మోహనన్ ట్వీట్ వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+