అది నడుమా లేక నయగారా జలపాతమా..?
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుతున్నారనే విషయం అందరికి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈజీగా రీచ్ కావొచ్చనే అభిప్రాయం చాలామంది సెలబ్రిటీల్లో నెలకొంది. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. స్టార్ హీరోయిన్లు సైతం సోషల్ మీడియా గట్టిగానే వాడుతున్నారు.సరిగ్గా ఇప్పుడు ఇదే పని చేస్తోంది హీరోయిన్ మాళవిక మోహనన్ .
తమిళ ఇండస్ట్రీలో మాళవిక మోహనన్ ఇప్పుడు స్టార్ హీరోయిన్. ఆమె ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు.మోహనన్ కుమార్తె. ఆమె 1993 ఆగస్టు 4న కేరళలోని పయ్యనూరులో జన్మించింది.మాళవిక మోహనన్ 2013లో మలయాళ చిత్రం "పట్టం పోల్" ద్వారా సినీ ఎంట్రీ ఇచ్చింది.తమిళంతో పాటు, మలయాళం, తెలుగు ,హిందీ చిత్ర పరిశ్రమలలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.ఆ తర్వాత ఆమె "ది గ్రేట్ ఫాదర్", "పేట్ట", "మాస్టర్" వంటి విజయవంతమైన చిత్రాలలో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది.

ఆమె తన నటనకు గాను అనేక అవార్డులను అందుకుంది.మాళవిక మోహనన్ తెలుగులో "హీరో" అనే చిత్రంలో నటించింది. ఆమె ప్రభాస్ హీరోగా నటిస్తున్న "రాజా డీలక్స్" అనే సినిమాలో కూడా నటిస్తోంది.మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విశేషాలతో పాటు, తాను నటిస్తోన్న సినిమా ఆప్టేడ్స్ కూడా అందిస్తుంటుంది. ఇక తన అందాలను ఆరబోస్తూ అభిమానులకు కిక్ ఇస్తుంది.
మాళవిక మోహనన్ తన అందచందాలతో మాయ చేస్తుంది.వరుస సినిమా ఆఫర్స్‌లతో ఫుల్ జోరులో ఉన్న ఈ బ్యూటీ ఫొటో షూట్‌లో రచ్చ చేస్తుంది.తాజాగా అమ్మడు తన లేటెస్ట్ ఫొటో షూట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.మాళవిక మోహనన్ రెడ్ డ్రెస్ లో నడుము అందం చూపిస్తూ, నాభి అందాన్ని చూపిస్తూ షేర్ చేసిన ఫొటోస్ చూపు తిప్పనివ్వడం లేదు.నడుము అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది.మాళవిక మోహనన్ నడుము అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అది నడుమా లేక నయగారా జలపాతమా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మాళవిక మోహనన్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications