ఆ స్టార్ హీరోతో శోభిత రొమాన్స్..హద్దులు దాటేస్తోన్న అక్కినేని కోడలు

అభిమానులకు షాకిస్తూ హీరో నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళను నిశ్చితార్థం చేసుకున్నాడు. సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో ఉన్నాడనే పుకార్లు షికార్లు చేశాయి. సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో నాగ చైతన్య సీక్రెట్‌గా రిలేషన్ మెయిన్‌టైన్ చేశారు. అభిమానులకు షాకిస్తూఅతి కొద్దిమంది సమక్షంలో నాగ చైతన్య, శోభిత ధూళిపాళల నిశ్చితార్థం జరిగింది. వీరి పెళ్లి వచ్చే ఏడాది ఉంటుందని తెలుస్తోంది. దీంతో వీరిద్దరు తమ సినిమాలతో బిజీగా మారారు.

అయితే శోభిత ధూళిపాళ తాజాగా యాక్ట్ చేస్తోన్న సినిమా'లవ్, సితార'. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో శోభిత ధూళిపాళ వేరే హీరోతో ముద్దు పెడుతూ కనిపించారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ని విడుదల చెయ్యగా అది తెగ వైరల్‌‌గా మారింది.ఈ ట్రైలర్ లో ఆమె రాజీవ్ సిద్దార్థ అనే హీరో ముక్కు మీద ముద్దు పెడుతూ ఒక షాట్‌లో కనిపిస్తుంది. అంతే కాదు ఆ ట్రైలర్‌లో అలాంటి రొమాంటిక్ షాట్స్ చాలానే ఉన్నాయానే ప్రచారం జరుగుతోంది. దీనిపై సమంత అభిమానులు శోభిత ధూళిపాళను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు.

netizens trolls on Sobhita Dhulipala movie poster

సమంత 'ది ఫ్యామిలీ మ్యాన్ 2 ' వెబ్ సిరీస్‌లో సన్నివేశం డిమాండ్‌ని బట్టి రెండు మూడు ఇంటిమేట్ సీన్స్ లో నటిస్తే తెగ రచ్చ చేశారు. ఇక్కడ చూడండి శోభిత ఇంకా పెళ్లి కూడా కాకముందే ఎలా రెచ్చిపోతుందో, అసలు ఈమె 'ది నైట్ మ్యానేజర్' అనే వెబ్ సిరీస్‌‌లో హీరోతో చేసిన రొమాన్స్ చూస్తే ఇలాంటి అమ్మాయిని అక్కినేని కుటుంబం ఎలా అంగీకరించిందని,ఆ స్థాయిలో ఆమె రొమాన్స్‌లో రెచ్చిపోయింది, పాపం నాగ చైతన్య కూడా ఇప్పటి వరకు ఆమెతో ఆ స్థాయి రొమాన్స్ చేసి ఉండడంటూ శోభితను ట్రోల్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+