బయటపడ్డ హీరోయిన్ స్నేహ ఎఫైర్.. ఆ నిర్మాతతో క్లోజ్
హీరోయిన్ స్నేహ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోయిన్లలో స్నేహ ఒకరు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియోన్స్ స్నేహను కలల దేవతగానే చూస్తారు. రవితేజ, వెంకటేష్ , శ్రీకాంత్, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించి స్నేహ తన పాపులారిటీని మరింత పెంచుకుంది.
తెలుగు, తమిళ , కన్నడ భాషల్లో స్నేహ నటించారు. కెరీర్ పీక్ టైంలోనే ఉండగానే తమిళ నటుడు ప్రసన్నను ఆమె ప్రేమ వివాహం చేసుకుంది.పెళ్లి తరువాత కూడా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించారు. ఇక స్నేహ ఇటీవలే వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టారు. చైన్నైలో ఆమె చీరల బిజినెస్ స్టార్ట్ చేశారు. నటిగా తనకున్న క్రేజ్‌ను బిజినెస్ పరంగా వినియోగించుకుంటున్నారామె.

ఇదిలా ఉంటే స్నేహకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్నేహ కెరీర్ మొదట్లో ఓ ప్రొడ్యూసర్‌తో ప్రేమలో పడిందట. కొన్నాళ్లు ఆ నిర్మాతతో ప్రేమయాణం సాగించిన స్నేహ అతన్ని పెళ్లి చేసుకుందమని రెడీ అయిన తరుణంలో సంచలనం వెలుగులోకి వచ్చిందట. ఆ నిర్మాత అప్పటికే పలువురు అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేశారడని తెలియడంతో అతని నుంచి దూరంగా ఉందట.
ప్రొడ్యూసర్ లవ్ ఎఫైర్స్ స్నేహకు తెలియడంతో ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకుందంట. ఇక ఆ తర్వాత కొన్ని రోజులు లవ్, మ్యారేజ్‌కు దూరంగా ఉన్న ఈ బ్యూటీ, ప్రసన్నకుమార్‌తో ప్రేమలో పడి, తనను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంది. ప్రస్తుతం నిర్మాతతో స్నేహ క్లోజ్‌గా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications