Oscar Awards 2025 Live: అండ్ ద అవార్డ్ గోస్ టు..
ప్రపంచపు అతిపెద్ద సినిమా అవార్డుల ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. అవును 2024లో విడుదలైన చిత్రాలనుంచి ఉత్తమ చిత్రాలు, నటీనటులు ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే అత్యున్నతమైన ఆస్కార్ అవార్డు వేడుకలకు హాలీవుడ్ రెడీ అయ్యింది. 97వ అకాడెమీ అవార్డులకు వేదికగా ఉన్న కాలిఫోర్నియాలోని డాల్బీ థియేటర్ అందంగా ముస్తాబైంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నటీనటులకు రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలికేందుకు హాలీవుడ్ సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా కానన్ ఓ బ్రెయిన్ వ్యవహరిస్తారు.
భారత కాలమాన ప్రకారం ఈ అత్యున్నత అవార్డుల వేడుక సోమవారం అంటే మార్చి 3వ తేదీ తెల్లవారు జామున 5:30 గంటలకు ప్రారంభం అవుతాయి.ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని స్టార్ మూవీస్ మరియు స్టార్ మూవీస్ సెలెక్ట్ ఛానెల్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. మరోవైపు జియో హాట్ స్టార్ (Disney Hotstar) తన ఓటీటీపై ఈ ఈవెంట్‌ను లైవ్ స్ట్రీమ్ చేస్తుంది. ఇక గతేడాది ఆస్కర్ అవార్డుల బరిలో నిలిచి దక్కించుకున్న జక్కన్న చిత్రం RRR భారత్‌లో సునామీ సృష్టించింది. ఈ సారి అనూజా చిత్రం భారత్ నుంచి ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యింది. ఇక ఆస్కార్ అవార్డులకు సంబంధించి పూర్తి అప్‌డేట్స్ లైవ్‌లో మీకోసం.

Three Oscars. What about four? #Oscars
— The Academy (@TheAcademy) March 3, 2025
Congratulations to ANORA, this year's Best Picture winner! pic.twitter.com/zyC7dw3WhX
Two time Academy Award winner Emma Stone at the 97th #Oscars.
— The Academy (@TheAcademy) March 3, 2025
Photo Credit: Roger Kisby pic.twitter.com/XvkO3LMH7O
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications