అవకాశం వస్తే ప్రభాస్‌తో ఆ కోరిక తీర్చుకుంటా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శుక్రవారం చేసిన ఓ పోస్ట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ ఆస్తికర పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. డార్లింగ్స్ మొత్తానికి నా జీవితంలో స్పెషల్ రానే వచ్చింది.. వెయిట్ చేయండి అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ప్రభాస్ రాసుకొచ్చారు. దీంతో అందరూ ప్రభాస్ పెళ్లి గురించి చెప్పబోతున్నారని ఫిక్స్ అయ్యారు.అయితే ప్రభాస్ అందరికి షాకిస్తూ..తన కల్కి సినిమా గురించి ఆప్‌డేట్ ఇచ్చారు.

ఇదిలా ఉంటే హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సైతం ప్రభాస్ మాదిరిగానే తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. . నేను ఒకరి డార్లింగ్ కాంబోతున్నాను.. అంటూ ఆమె సెల్ఫీ వీడియో పోస్ట్ చేసింది. ఇదిలా ఉంటే పాయల్ రాజ్ పుత్ తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పాయల్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ..

payal rajput intresting comments on prabhas

నాకు ప్రభాస్ అంటే చాలా చాలా ఇష్టం. ఆదివారాలన్ని సపరేట్‌గా డార్లింగ్ కోసం సమయం కేటాయిస్తాను. అతను కలిస్తే మాత్రం నేనే స్వయంగా వంటి చేసి పెడతాను. ప్రభాస్‌కు నేను లంచ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. అతను ఏది అడిగితే అది చేసి పెట్టాలని నా కోరిక. రాజ్మా రైస్ నా ఫేవరెట్ ఫుడ్. అది స్పెషల్‌గా వండి నా చేత్తో ప్రభాస్‌కు తినిపిస్తాను. చాన్స్ వస్తే అసలు వదులుకోను. నా కోరిక ప్రకారం నా చేత్తో అన్ని చేసి పెడతానంటూ చెప్పుకొచ్చింది. ప్రభాస్ గురించి పాయల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక పాయల్ కెరీర్ విషయానికి వస్తే.. .RX 100 సినిమాతో హీరోయిన్‌గా పరిచియం అయిన పాయల్.. తన తొలి సినిమాలోనే బొల్డ్‌గా నటించి అభిమానులకు షాకిచ్చింది. గ్లామర్ చూపించడానికి తనకు ఎలాంటి హద్దుల్లేవని తొలి సినిమాతోనే పాయల్ నిరూపించింది. RX 100 సినిమాలో లిప్ లాక్‌లతో రెచ్చిపోయింది.అమ్మడు అందాలను చూడటానికి యూత్ ఎగబడ్డారు. ఈ సినిమా తరువాత పాయల్ రేంజ్ మారిపోయిద్దని అందరూ భావించారు. కట్ చేస్తే.. సరైన అవకాశాలు లేక ఫేడ్ అవుట్ అయ్యే పరిస్థితికి చేరుకుంది. RX 100 దర్శకుడుతోనే మంగళవారం సినిమా చేసి కెరీర్‌లో మరో హిట్‌ను సొంతం చేసుకుంది ఈ హాట్ బ్యూటీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+