బ్రా లేకుండ పాయల్ రచ్చ..షర్ట్ బటన్ విప్పి అందాల జాతర
ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు వార్తల్లో నిలవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తున్నారు. కాస్తా ఫేమస్ వస్తే చాలు దానిని నిలబెట్టుకోవడానికి నానాతంటాలు పడుతున్నారు. తాజాగా ఇదే పనిలో నిమగ్నమైంది ఓ హీరోయిన్. ఆ హీరోయిన్ మరెవ్వోరో కాదు పాయల్ రాజ్ పుత్. తాను నటించిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. RX 100 సినిమాతో హీరోయిన్‌గా పరిచియం అయిన పాయల్.. తన తొలి సినిమాలోనే బొల్డ్‌గా నటించి అభిమానులకు షాకిచ్చింది.
గ్లామర్ చూపించడానికి తనకు ఎలాంటి హద్దుల్లేవని తొలి సినిమాతోనే పాయల్ నిరూపించింది. RX 100 సినిమాలో లిప్ లాక్‌లతో రెచ్చిపోయింది.అమ్మడు అందాలను చూడటానికి యూత్ ఎగబడ్డారు. ఈ సినిమా తరువాత పాయల్ రేంజ్ మారిపోయిద్దని అందరూ భావించారు. కట్ చేస్తే.. సరైన అవకాశాలు లేక ఫేడ్ అవుట్ అయ్యే పరిస్థితికి చేరుకుంది. RX 100 దర్శకుడుతోనే మంగళవారం సినిమా చేసి కెరీర్‌లో మరో హిట్‌ను సొంతం చేసుకుంది ఈ హాట్ బ్యూటీ.

ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే పాయల్ ..తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను సైతం అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా పాయల్ లేటెస్ట్ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. గ్రీన్ కలర్ ప్యాంట్, షర్ట్ వేసుకుంది. కానీ లోపల బ్రా ధరించకుండా షర్ట్ బటన్ విప్పి మరీ తన అందాలను చూపిస్తూ బోల్ట్ ఫోటో షూట్ చేసింది. దీంతో అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications