అవకాశాల కోసం మరీ ఇంత దిగజారాలా..?
ఒక్కప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అందరు ఠక్కున పూజా హెగ్దే పేరు చెప్పేవారు. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది. మహేష్ బాబుతో మహర్షి, ప్రభాస్‌తో రాధే శ్యామ్, ఎన్టీఆర్ సరసన అరవింద సమేత, అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురం సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు ఇండస్ట్రీలో కొన్నాళ్లు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే... అనుహ్యంగా కనుమరుగైంది.
వరుస ప్లాపులు రావడంతో బుట్టబొమ్మ రేసులో వెనుకపడిపోయింది. రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ఇలా ఆమె నటించిన సినిమాలన్ని కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టాయి. ఇదే సమయంలో శ్రీలీలకు తెలుగులో డిమాండ్ పెరగడంతో పూజా హెగ్డేను టాలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసింది. పైగా గురుజీ సైతం గుంటూరు కారం సినిమా నుంచి తప్పించడంతో.. పూజా హెగ్డేకు తెలుగులో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది.

తాజాగా పూజా హెగ్దేకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూజా హెగ్దే త్వరలోనే పెళ్లీ పీటలెక్కబోతుందని తెలుస్తోంది.పూజా హెగ్డే ప్రేమలో పడినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు త్వరలోనే ఆ వ్యక్తిని పెళ్లాడబోతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. బాలీవుడ్ సీరియల్ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ రోహన్ మెహ్రా తో పూజా హెగ్డే ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య బాయ్ ఫ్రెండ్ రోహన్ తో తరచుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. పలుమార్లు కెమెరాకు చిక్కింది పూజా హెగ్డే.
అతనితో కలిసి పార్టీలు, డిన్నర్ నైట్స్ ఎంజాయ్ చేస్తుంది.పూజా హెగ్డే ఎక్కడికి వెళ్లినా ఆమె పక్కనే రోహన్ మెహ్రా ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూజా , తాజాగా తన లేటెస్ట్ ఫొటోస్‌ను షేర్ చేసింది. పొట్టి గౌన్‌లో పింక్ కలర్ ఐస్ క్రీమ్ పట్టుకుని ఉన్న ఫొటోలను పోస్ట్ చేసింది.''సూర్యుడితో పోటీ పడుతున్న అమ్మాయి'' అనే క్యాప్షన్‌ను తన ఫొటోలకు జత చేసింది.
ఈ ఫొటోల్లో పూజా థైస్ మరింత అందంగా కనిపించాయి. పొట్టి డ్రెస్‌లో పూజా హెగ్డే మరింత అందంగా కనిపించడంతో నెటిజన్లు రెచ్చిపోయి అమ్మడు ఫొటోలపై కామెంట్స్ చేస్తున్నారు. థైస్ షోలో పూజా హెగ్డే తర్వాతే ఎవరైనా అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, అవకాశాలు కోసమే ఇలా అందాలు ఆరబోస్తుందంటూ మరో నెటిజన్ రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం బుట్టబొమ్మ హాట్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications