టూ పీస్ బికినీతో యోగా ..ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఇటీవల అంతర్జాతీయ యోగ దినోత్సవం జరిగిన సంగతి అందరికి తెలిసిందే. అందుకు తగ్గట్లుగా హీరోయిన్స్ ఎంతో మంది యోగ ఆసనాలు వేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయడం జరిగింది. అయితే ఓ హీరోయిన్ మాత్రం యోగ డే స్పెషల్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. సముద్రపు ఒడ్డున యోగా చేసిన ఫొటోలను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు బుట్టబొమ్మ పూజా హెగ్డె. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఒక్కప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అందరు ఠక్కున పూజా హెగ్దే పేరు చెప్పేవారు. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది. మహేష్ బాబుతో మహర్షి, ప్రభాస్‌తో రాధే శ్యామ్, ఎన్టీఆర్ సరసన అరవింద సమేత, అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురం సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు ఇండస్ట్రీలో కొన్నాళ్లు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే... అనుహ్యంగా కనుమరుగైంది.వరుస ప్లాపులు రావడంతో బుట్టబొమ్మ రేసులో వెనుకపడిపోయింది.

రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ఇలా ఆమె నటించిన సినిమాలన్ని కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టాయి. హిందీలో ఒకటి రెండు సినిమాలు చేసినా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఈ అమ్మడు ఒక భారీ హిట్ కోసం వెయిట్ చేస్తుంది. అందుకోసం గ్లామర్‌ను తెగ ఒలకపోస్తోంది. దానికి యోగా డేను వేదికగా మార్చుకుంది. సముద్రపు ఒడ్డున బికినితో యోగా చేసిన ఫొటోలను షేర్ చేసి షాకిచ్చింది. సముద్రపు ఒడ్డున బీచ్ లో పింక్ కలర్ సింగిల్ పీస్ స్విమ్ సూట్ లో యోగ ఆసనం వేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. మరి పూజా టూ పీస్ బికినీ చూసిన తర్వాతైన ఆమెకు ఆఫర్లు వస్తాయో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications