అత్యాచారం కేసులో తెలుగు ప్రముఖ నటుడు అరెస్ట్

ఇటీవల కాలంలో సినీ నటులు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడుగా నటించిన జగదీష్ ఓ యువతిని వేధించారనే కేసులో అరెస్ట్ అయ్యాడు. సదరు యువతి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించడంతో.. ఇష్యూ పెద్దదిగా మారింది. జగదీష్ అరెస్ట్ ప్రభావం పుష్ప-2 సినిమా షూటింగ్ మీద పడింది.

 Popular Telugu actor arrested by harassment case

పుష్ప పార్ట్ -2లో జగదీష్ పాత్ర కీలకంగా కావడంతో జగదీష్‌ను బెయిల్ మీద తీసుకురావడానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఈ ఘటన మరువకముందే ప్రముఖ యూట్యూబర్ అత్యాచార కేసులో అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. తెలుగు ప్రముఖ యూట్యూబర్ చందు సాయిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. చందు సాయి తనని ప్రేమించి మోసం చేశాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 Popular Telugu actor arrested by harassment case

చందు సాయి తనపై అత్యాచారం చేశాడని ఆ యువతి ఫిర్యాదులొ పేర్కొంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.చందు సాయితో పాటు ఆతని తల్లిదండ్రుల మీద కేసు నమోదైంది. నార్సింగ్ పోలీసులు చందు సాయిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సాయి చంద్ అసలు పేరు చంద్రశేఖర్ సాయి కిరణ్ అని తెలుస్తుంది. ఇదిలా ఉంటే చందూ గాడు, పక్కింటి కుర్రాడు వంటి యూట్యూబ్ వీడియోలతో సాయి చందు బాగా ఫేమస్ అయ్యాడు. సరిలేరు నీకెవ్వరు మొదలగు సినిమాల్లో సాయి నటించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+