లావణ్య పెద్ద డ్రగిస్ట్..నా కళ్లముందే వాడితో పడుకుంది..హీరో షాకింగ్ కామెంట్స్

యంగ్ హీరో రాజ్ తరుణ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. లావణ్య అనే యువతి రాజ్ తరుణ్‌పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.లావణ్య అనే యువతి హీరో రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ రోడ్డెక్కడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాకుండా రాజ్ తరుణ్‌తో 11 ఏళ్ల నుంచి రిలేషన్‌ ఉన్నానని మధ్యలో ఓ హీరోయిన్ రావడంతో ఆమెతో ఎఫైర్ పెట్టుకుని వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది. ఆమె అక్కడితో ఆగకుండా తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పి పెద్ద షాకిచ్చింది.

రాజ్ తరుణ్ నా ప్రపంచం, నాకు కావాలి న్యాయం చేయాలంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై రాజ్ తరుణ్ ఫ్రెండ్స్ తనని కేసు వెనక్కి తీసుకోవాలంటూ బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. అలాగే తనను కొందరు ఇంతకు ముందు డ్రగ్స్ కేసులో కావాలనే ఇరికించారని కానీ రాజ్ తరుణ్ ఎలాంటి సాయం చేయలేదని తనను మోసం చేశాడని చెప్పుకొచ్చింది. లావణ్య చేసిన ఆరోపణలపై తాజాగా రాజ్ తరుణ్ స్పందించారు. నేను ఒకప్పుడు లావణ్యతో రిలేషన్‌తో ఉన్న మాట వాస్తవమేనని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు.

అయితే 2016-17 తర్వాత ఆమెతో తనకు ఎటువంటి శారీరక సంబంధం లేదని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు. ఆమె వ్యక్తిత్వం మంచిది కాదనే దూరంగా ఉన్నానని, ఇండస్ట్రీలో ఉన్న నాకున్న పరువు పోతుందనే ఇన్నాళ్లు తాను సైలెంట్‌గా ఉన్నానని రాజ్ తరుణ్ తెలిపారు.ఇండస్ట్రీలో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని.. ఆమె ప్రతి విషయానికి బెదిరించేదని.. అందుకే లావణ్య నుంచి దూరంగా ఉంటున్నానని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు.

Raj Tarun made many other allegations against Lavanya

తాజాగా రాజ్ తరుణ్ లావణ్యపై మరెన్ని ఆరోపణలు చేశాడు. లావణ్య ఒక డ్రగిస్ట్. డ్రగ్స్ లేని తీసుకోనిది తను ఉండలేదు. తన వెంట ఎప్పుడు డ్రగ్స్ ఉంచుకుంటుంది. లావణ్య ఎప్పుడైతే డ్రగ్స్ తీసుకుంటుందని నాకు తెలిసిందో అప్పటి నుంచి ఆమెను దూరం పెడుతూ వచ్చానని రాజ్ తరుణ్ తెలిపాడు. ఆమె డబ్బు కోసం ఏమైనా చేస్తుంది.

నన్ను చాలా టైమ్స్ బ్లాక్ మెయిల్ చేసి, నా దగ్గర చాలా డబ్బులు తీసుకుంది. రీసెంట్ గా ఒక 20 వేల రూపాయలు కావాలని ఒక పర్సన్‌తో అడిగించింది. నేను లేవని చెప్పాను. దీంతో కావాలని తను ఈ రచ్చ చేస్తోంది.కన్న తండ్రికే న్యూడ్ ఫొటోలు, వీడియోలు పంపిస్తుంది. నా కళ్ల ముందే నా విల్లాలోనే సాయి అనే అబ్బాయితో పడుకుంది. నేను పైన ఉన్నాను. వారు కింద రూమ్‌లో ఉన్నారంటూ.. రాజ్ తరుణ్.. లావణ్య గురించి సంచలన విషయాలను వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+