మళ్లీ నోరు పారేసుకున్న రాజేంద్రప్రసాద్.. ల*****కు అంటూ !
సినిమా కార్యక్రమాలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూ లలో మాట్లాడుతూ నటీనటులు ఓవర్ గా కామెంట్స్ చేస్తున్న ఘటనలు ఇటీవల చోటు చేసుకుంటున్నాయి. ఆ తర్వాత సైలెంట్ గా సారీ చెప్పేయడం పరిపాటిగా మారింది. ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ అయితే ఇటీవల నోరు జారడం అలవాటుగా మారింది. గతంలో డేవిడ్ వార్నర్ ను దొంగ ము** కొడుకు, రేయ్ అంటూ వ్యాఖ్యానించి అనవసరంగా చిక్కుల్లో పడ్డారు. మళ్లీ ఇప్పుడు మరోసారి పబ్లిక్ గా పెగ్గేసి వాగుతున్నారా అనే డౌట్ రావడంలో సందేహం లేదనేలా ప్రవర్తించారు.
ఏకంగా మరో నటుడిని లం* కొడుకు అంటూ నటీనటులు అందరి ముందు కామెంట్స్ చేయడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకకు రాజేంద్ర ప్రసాద్ వెళ్లారు. ఆయన మైక్ అందుకుంటూనే దురుసుగా మాట్లాడాడు. అంతే కాకుండా నటుడు అలీని అందరి ముందే తిట్టేశారు.

ఇంకా ఏమన్నారంటే.. మీరంతా వస్తున్నారని నాకు చెప్పలేదు. రాకుంటే మిస్ అయ్యేవాడిని. ఏరా అచ్చెన్నా.. మనం ఇద్దరం బయటకు వెళ్లాక నీ సంగతి చెప్తా.. ఇది మా ఇద్దరికీ అలవాటే.. అలీ గాడు ఎక్కడున్నాడు లం* కొడుకు.. ఇలా మనకు ఇదంతా కామన్ అంటూఓ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా నేను నిన్న ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి వెళ్లాను అని చెబుతూ ఎవరూ చప్పట్లు కొట్టకపోవడంతో ఏంటీ మీరు చప్పట్లు కొట్టరా.. ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి వెళ్తే కొట్టరా.. బ్రెయిన్ పోయిందా మీ అందరికీ అంటూఓ ఘాటుగా కామెంట్స్ చేశారు.
మధ్యలో మురళీ మోహన్ కు చెబుతూ నేను అడిగి మరీ కొట్టించుకోవడం ఏంటన్నయ్యా.. కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్టు' అంటూ అసభ్యకరంగా మాట్లాడారు రాజేంద్ర ప్రసాద్. దీంతో ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వీడు ఎక్కడ లం****కు..
— Whynot Cinemas (@whynotcinemass_) June 1, 2025
బుద్ధి ఉందా లేదా..? ఎన్టీఆర్ గారి అవార్డు అంటే చప్పట్లు కొట్టరా..?
- #RajendraPrasad pic.twitter.com/yNwgUjFcpi












Click it and Unblock the Notifications