'గేమ్ ఛేంజర్' ఫస్ట్ రివ్యూ వచ్చిసిందోచ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' నటించిన 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.రామ్ చరణ్ -శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'గేమ్ ఛేంజర్' సినిమా తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ఈ రివ్యూలో విశ్లేషిద్దాం.

కథాంశం:

గేమ్ ఛేంజర్ ఒక సామాజిక సమస్యను నేపథ్యంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక బాధ్యతాయుతమైన పాత్రలో కనిపిస్తాడు. రామ్ చరణ్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించాడు.కథలో ఎన్నో మలుపులు, ట్విస్ట్ లు ఉండటంతో ప్రేక్షకులు సినిమాను అంతా ఆసక్తిగా మలిచింది.

Ram charan Game Changer movie revirew

నటన:
రామ్ చరణ్: రామ్ చరణ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అతని నటన, ముఖ్యంగా భావోద్వేగ క్షణాల్లో, ప్రేక్షకులను కదిలించింది.ఇతర నటవర్గం: ఇతర నటవర్గం కూడా తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు. ముఖ్యంగా విలన్ పాత్రలో ఎస్.జే సూర్య నటనతో ఆకట్టుకున్నాడు.కియారా అద్వానీకి కథలో పెద్దగా ప్రాధాన్యత ఉన్నట్టు అనిపించలేదు.అంజలి, శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించారు.

దర్శకత్వం:
శంకర్ తనదైన శైలిలో ఈ సినిమాను తెరకెక్కించాడు. విజువల్స్, యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల కథలో కొంత గందరగోళం కనిపించింది.

సంగీతం:
సినిమాలోని పాటలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కొన్ని పాటలు మాత్రమే గుర్తుండిపోయాయి. తమన్ అందించిన నేపథ్యం సంగీతం చాలా బాగుంది.

మొత్తం మీద:
'గేమ్ ఛేంజర్' ఒక మాస్ ఎంటర్టైనర్. రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమాను చూసి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+