'స్పిరిట్' డైరెక్టర్ కు బిగ్ షాక్: హీరోయిన్ పై లైంగిక వేధింపులు.. జైలుకు తరలింపు..!

'స్పిరిట్' మూవీ దర్శకుడు రంజిత్ కు బిగ్ షాక్ తగిలింది. హీరోయిన్ పై లైంగిక వేధింపుల కేసులో అతడు అరెస్ట్ అయినట్లు సమాచారం. ఫిల్మ్ సెట్ లోనే దర్శకుడు రంజిత్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాజాగా అతడ్ని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. అయితే మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు దర్శకుడు రంజిత్‌ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఇక ఈ ఘటన సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ప్రముఖ మలయాళ దర్శకుడు రంజిత్‌ కు బిగ్ షాక్ తగిలింది. 'స్పిరిట్' సినిమాతో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న రంజిత్ ను పోలీసులు ఇవాళ అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. రంజిత్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని నటి చేసిన ఆరోపణలే ఇందుకు కారణం అని సమాచారం. షూటింగ్ సమయంలో కారవాన్‌ లోకి పిలిచి లైంగిక దాడికి యత్నించారని నటి ఫిర్యాదుతో కొచ్చి సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా బుధవారం ఉదయం రంజిత్‌ ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు పోలీసులు. దాంతో కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

Ranjith Director of Spirit Arrested in Sexual Harassment Case Against Film s Heroine Ranjith

అయితే దర్శకుడు రంజిత్ ను పోలీసులు చాలా సీక్రెట్ గా అరెస్ట్ చేశారు. ఇక మ‌ల‌యాళం ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో వేధింపులు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఇటీవ‌ల జ‌స్టిస్ కే హేమా క‌మిటీ ఓ నివేదిక‌ను విడుదల చేసిన విష‌యం తెలిసిందే. ఆ రిపోర్టులో దర్శకుడు రంజిత్ పేరు కూడా ఉండటం గమనార్హం. రంజిత్ లాంటి పెద్ద పేరున్న దర్శకుడు ఇలాంటి కేసులో ఇరుక్కోవడం పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది. ఆయన మలయాళంలో అనేక సినిమాలకు దర్శకత్వం వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+