రష్మిక డర్టీ ఫొటోలు లీక్..ఇంత దారుణంగా ఉన్నాయ్ ఏంటి ..?

ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే రష్మిక మందన్నా అనే చెప్పాలి. ఈ మధ్య కాస్తా శ్రీలీల హడావిడి చేసినప్పటికీ...ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలీలపై ఫ్లాప్ హీరోయిన్ ముద్ర పడింది. దీంతో తెలుగులో స్టార్ హీరోయిన్‌ ఎవరంటే మాత్రం రష్మిక మందన్నా అని అందరూ చెబుతున్నారు. ప్రస్తుతం రష్మిక మందన్నానే టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు.

రష్మిక మందన్నా నటించిన సినిమాలు బాక్సాఫీస్ సూపర్ హిట్ కావడంతో ఆమె నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. కిర్రాక్ పార్టీ,భీష్మ,సరిలేరు నీకెవ్వరు, గీతగోవిందం, పుప్ప,
పుష్ప-2, సీతారామం, యానిమల్, కుబేర వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అలాగే బాలీవుడ్‌లో కూడా ఈ బ్యూటీ సత్తా చాటింది. విక్కి కౌషల్‌‌తో నటించిన చావా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.

Rashmika poses for Dirty Magazine

ఇక రష్మిక నటిస్తున్న సినిమాల లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది. మైసా ,ది గర్ల్‌ఫ్రెండ్ ,థామా,కాక్‌టెయిల్ 2 వంటి సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే రష్మికకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట ప్రత్యక్షం అయ్యాయి. ఈ ఫొటోలలో రష్మిక చాలా డిఫరెంట్‌గా కనిపించింది. దాదాపు ఈ ఫొటోలలో ఒక అబ్బాయి లాగా కనిపించింది. డర్టీ కట్ అనే మ్యాగజైన్ కోసం రష్మిక ఇలా ఫోజులిచ్చింది.ఈ విషయాన్ని రష్మిక తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.ఈ ఫొటోలు చూడగానే అభిమానులు ఒక్కసారి షాక్‌కు గురయ్యారు.ఒక్కసారి మీరు కూడా రష్మిక డర్టీ ఫొటోలపై ఓ లుక్ వేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+