రీతూ చౌదరిని ఇలా చూస్తే తట్టుకోవడం కష్టమే..!
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తోన్న వారిలో రీతూ చౌదరి కూడా ఒకరు. విజయవాడకు చెందిన రీతూ చౌదరి సీరియల్స్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తరువాత జబర్థస్త్‌లో కనిపించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ప్రస్తుతం జబర్థస్త్ మానేసిన ఈ హాట్ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తోంది. సోషల్ మీడియాలో రీతూ చౌదరిని 1 మిలియన్‌కుపైగానే ఫాలోవర్స్ ఉన్నారంటే అమ్మడు ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టడానికి ముందే రీతూ చౌదరి పలు సీరియల్స్‌లో నటించింది. 2006లో "అంతరాత్మ" సీరియల్స్‌తో రీతూ చౌదరి కెరీర్ ప్రారంభించింది. 'గోరింటాకు' "మిస్టర్ పెళ్ళికొడుకు", "కుటుంబ సభ్యులు" 'సూర్య వంశం', 'ఇంటిగుట్టు' వంటి అనేక సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. సీరియల్స్ ద్వారా వచ్చిన గుర్తింపుతో సినిమాల్లో కూడా అడుగుపెట్టింది. "కేరింత". "రామలీల", "సరైనోడు" వంటి అనేక తెలుగు చిత్రాల్లో నటించింది.

ఇక, ప్రదీప్ 'పెళ్లి చూపులు' షోలో పాల్గొనడంతో రీతూ ఒక్కసారిగా సంచలనం అయింది. సుదీర్ఘ కాలం పాటు యాంకరింగ్, యాక్టింగ్‌తో అలరించిన రీతూ చౌదరి.. ఓ సందర్భంలో జబర్ధస్త్‌లోకి వచ్చి స్కిట్ చేసింది. అందులో అదరగొట్టడంతో ఆ తర్వాత కూడా ఆమెకు అందులో చాలా అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతి దాన్నీ సద్వినియోగం చేసుకోవడంతో రీతూ చౌదరికి జబర్ధస్త్‌లో స్థానం సుస్థిరం అయింది. ఆ తర్వాత ఎన్నో షోలలో పాల్గొనేందుకు దోహదం చేసింది. ఎన్నో ఏళ్ల పాటు బుల్లితెరపై తనదైన అందం, అభినయంతో అలరిస్తూ వస్తోంది.
బిగ్‌బాస్ రియాల్టీ షోకు వెళ్లే కంటెస్టెంట్ల లిస్ట్‌లో రితూ చౌదరి పేరు బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే రితూ చౌదరి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో రితూ చౌదరి యమ హాట్‌గా కనిపించి షాకిచ్చింది. ఆరెంజ్ కలర్ బ్లౌజ్‌తో వైట్ కలర్ లెహంగాతో కనిపించి అదరగొట్టింది.హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తోంది రీతూ చౌదరి. అందాల వడ్డింపులో రెచ్చిపోతూ రచ్చ చేస్తుంది.కిల్లింగ్ లుక్స్..కొంటె చూపుతో తెగ హడావిడి చేసింది. మత్తెక్కించే అందాలతో మాయ చేస్తూ కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తుంది రీతు చౌదరి. రోజు రోజుకుగా గ్లామర్ డోస్ అంతకంతకు పెంచేస్తూ పిచ్చెక్కించేస్తోంది. ప్రస్తుతం రీతూ చౌదరి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications