సమంత ఒళ్ళు చూపించి.. వ్యభిచారులతో పోల్చిన బీజేపీ నేత

బీజేపీ మహిళా నేత మౌనిక సుంకర సమంత, సాయి పల్లవిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడి తర్వాత ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఇటువంటి సమయంలో సమంత షేర్ చేసిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది. దేశంలో ఉన్న పాక్ పౌరులను స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో సింధు నదిలో ఇచ్చే వాటాలను సైతం నిలిపిస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది.

అయితే సమంత దీన్ని ఉద్దేశించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌లో "సముద్రాలు.. నీళ్లు తాగలేవు, చెట్లు తమ పండించిన పండ్లు తినలేవు, సూర్యుడు తన కాంతిని చూడలేడు, పువ్వులు తమ పరిమళాన్ని ఆస్వాదించలేవు, ప్రకృ‌తి కోసం జీవించండి, మనమందరం కూడా ఒకరికి ఒకరు సాయం చేసుకోవడానికే భూమి మీద పుట్టాము, నీ కోసం జీవిస్తే, ఆనందంగా ఉంటావు, అందరి కోసం జీవిస్తే ఇంకా ఆనందంగా ఉంటావు" అనే అర్ధం వచ్చేలా సమంత పోస్ట్ చేసింది. సమంత షేర్ చేసిన పోస్ట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే సమంత ఆ పోస్ట్‌ను డిలీట్ చేయడం జరిగింది. తాజాగా దీనిపై బీజేపీ మహిళా నేత మౌనిక సుంకర ఓ ఇంటర్య్వూలో స్పందించారు.

samantha and sai pallavi is In Direct Soft Prostitutes - bjp women leader mounika

మన దేశ తిండి తింటూ మన దేశ వనరులను ఎంజాయ్ చేసుకుంటూ కొంతమంది పాకిస్తాన్, చైనాకు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లకు ఒళ్లు ఉంటుందని ముద్దుగా మొహాలు ఉంటాయని కానీ మెదడు మాత్రం ఉండదని మౌనిక విమర్శలు గుప్సించారు.సమంత నీళ్లు నది తాగదని పండ్లు చెట్లు తినదని పాకిస్తాన్ కు నీళ్లు ఇవ్వాలని చెప్పిందని ఆమె చెప్పిన మాటకు ఏ కంపెనీ చెప్పు వాడాలని మౌనిక ప్రశ్నించారు. ఇదే సమయంలో సాయి పల్లవిపై సైతం ఆమె ఫైర్ అయ్యారు.

మనం ఇచ్చిన డబ్బులతో ఆమె లావిష్ లైఫ్ ఎంజాయ్ చేస్తోందని మౌనిక అన్నారు.సాయిపల్లవి గోరక్ష చేసేవాళ్లను ఉగ్రవాదులని అంటుందని భారత్ ఆర్మీకి పాక్ ఏ విధంగా శత్రువో పాకిస్థాన్‌లో ఉన్నవాళ్లకు భారత్ శత్రువని సాయిపల్లవి గతంలో చెప్పిన మాటలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయి పల్లవిని ఆర్మీ దగ్గరకు పంపిస్తే ముక్కలు ముక్కలు చేస్తారంటూ మౌనిక వివాదాస్పద కామెంట్స్ చేశారు.

సమంత, సాయిపల్లవి నన్ను కలిస్తే చెప్పులు వాడతానని ఆమె హాట్ కామెంట్స్ చేశారు. భారతదేశం నచ్చకపోతే నచ్చిన దేశాలకు వెళ్లిపోవాలని సమంత, సాయి పల్లవిలకు మౌనిక సుంకర సూచించారు. వీళ్లు ఒళ్లు చూపించుకుని డబ్బులు సంపాదించుకున్నారని, వీరు ఇన్ డైరెక్ట్ సాఫ్ట్ ప్రాస్టిట్యూట్స్ అని ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. మౌనిక సుంకర చేసిన ఆరోపణలు, విమర్శలు సినీ పరిశ్రమలోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.మౌనిక సుంకర చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. సమంత, సాయి పల్లవి అభిమానులు మౌనిక సుంకరపై విరుచుకుపడ్డారు. ఆమె వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని, నటీమణుల వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చడం తగదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు రాజకీయ నాయకులు కూడా మౌనిక సుంకర వ్యాఖ్యలను ఖండించారు.మరోవైపు, మౌనిక సుంకర తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+