ఆ హీరోయిన్ మీద కోపంతో సమంత బోల్డ్ షో
సౌత్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఇప్పటికీ సమంతనే కొనసాగుతున్నారు. ఆమె వెండితెర మీద కనిపించి దాదాపు సంవత్సరం దాటి పోయింది. అయిన సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆరోగ్య సమస్యలతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న సమంత..తిరిగి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ''హనీ, బన్నీ'' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు అల్లు అర్జున్, అట్లీ మూవీ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాలో కూడా హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
గతంతో పోలిస్తే సమంత ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటాన్నారమె. గతంలో ఎప్పుడు లేని విధంగా గ్లామర్‌కు తెరలేపారు. బోల్డ్ షోతో రెచ్చిపోతుంది. బ్రా లేకుండా,ఎద అందాలు, సెక్సీ లుక్స్, బికిని, కిల్లింగ్ లుక్స్‌తో మతి పొగొడుతోంది. అయితే సమంత ఇలా మారడానికి కారణం ఉందట. విడాకులు తర్వాత సమంత సింగిల్‌గా ఉంటుంది. కానీ నాగ చైతన్య మాత్రం శోభితతో రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

దీనికి తగ్గట్టే వీరిద్దరు కలిసి పలుమార్లు దర్శనం ఇచ్చారు.దీంతో నాగ చైతన్య, శోభిత డేటింగ్‌లో ఉన్నారని మెజార్టీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సమంత ఇంతలా గ్లామర్ డోస్ పెంచడానికి కారణం శోభిత అని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నాగచైతన్య శోభిత అందాలు చూసే తనను దూరం పెట్టాడని భావించిన సమంత.. ఆమెను మించి అందాలలో రెచ్చిపోవాలని ఫిక్స్ అయిందట. అందుకే రోజు రోజుకు డ్రెస్ సైజులు తగ్గించి బోల్డ్ గ్లామర్‌తో కుర్రాళ్లుకు మంచి కిక్ ఇస్తుంది ఈ బ్యూటీ.












Click it and Unblock the Notifications