తల్లి కాబోతున్న సమంత..పోస్ట్ వైరల్..?

సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికి తెలిసినవే. సమంత గత కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఆమె పూర్తిగా సినిమాలకు దూరం కావాలని చూస్తున్నారు. ఏమాయ చేశావే సినిమాతో హీరోయిన్‌గా పరిచియం అయిన సమంత.. మహేష్ బాబుతో నటించిన దూకుడు సినిమాతో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించింది.

ఆ తరువాత తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైనా కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య మాత్రం హీరోయిన్ శోభిత ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ తెర మీదకు వచ్చాయి. ఇదే సమయంలో వీరిద్దరు పలుమార్లు కలిసి కనిపించడంతో , వీరు రిలేషన్‌లో ఉన్నారని ఫిక్స్ అయిపోయారు.

Samantha instagram post goes viral

మరోవైపు సమంత మాత్రం ఒంటరికి ఉంటున్నారు. రెండో పెళ్లి చేసుకుని .. లైఫ్‌లో సంతోషంగా ఉండాలని ఆమె తల్లిదండ్రులు సమంతను ఒత్తిడి చేస్తున్నప్పటికీ ఆమె దీనికి అంగీకరించడం లేదని తెలుస్తుంది. సమంతకు మళ్లీ పెళ్లీ చేసుకోవాలనే ఆలోచన లేదట.ఒకసారి పెళ్లి చేసుకుని మోసపోయానని..మరోసారి అలాంటి తప్పు జరగనివ్వనని సమంత తన ఫ్యామిలీకి చెబుతున్నారట. ఇకపై ఒంటరి జీవితాన్ని సాగించడానికే సమంత ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారట. ఇదిలా ఉంటే సమంత తాజాగా చేసిన ఓ పోస్ట్ అభిమానుల గుండె ఆగినంత పనైంది.

సమంత తన ఇన్ స్టాగ్రామ్‌లో లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేసింది. కారులో కూర్చొని, చేతిలో ఏదో ఓపెన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. వాస్తవానికి అది ప్రెగ్నెంట్ కిట్‌లా కనిపించింది. దీంతో సమంత సమంత ప్రెగ్నెంట్ విషయం గురించి చెబుతుందా ఏంటీ అనుకుని అభిమానులు కంగుతిన్నారు. కానీ అది ఓపేర్.అందులో find honey on 01/08 అని రాసి ఉంది. ఇది చూసిన అభిమానులు కాస్త కూల్ అయ్యారు. సమంత పోస్ట్‌పై కొందరు రియాక్ట్ అవుతూ..సామ్ ప్రెగ్నెంట్ అని షాక్ అయ్యాం అని కామెంట్స్ చేస్తే మరికొందరు అవును అది ప్రెగ్నెంట్ కిట్ లానే ఉంది, సామ్ ప్రెగ్నెంట్ కార్డు ఓపెన్ చేసి చూపెట్టడం ఏంటీ అని అనుకున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టిట తెగ వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+