ప్రియుడుతో దొరికిపోయిన సమంత..?
హీరోయిన్ సమంత ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. నాగచైత్యన్యతో విడిపోయిన తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' సినిమా తరువాత సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. ఆర్యోగం సహకరించకపోవడంతో సమంత సినిమాలను కూడా ఆపేసింది. ప్రస్తుతం సమంత చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం విశేషం. సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే.
రెండో పెళ్లి చేసుకుని .. లైఫ్‌లో సంతోషంగా ఉండాలని ఆమె తల్లిదండ్రులు సమంతను ఒత్తిడి చేస్తున్నప్పటికీ ఆమె దీనికి అంగీకరించడం లేదని తెలుస్తుంది. అయితే సమంత ప్రియుడు గురించి గతంలో అనేక వార్తలు ప్రచారం అయిన సంగతి అందరికి తెలిసిందే. నాగ చైతన్యతో విడిపోయిన తరువాత ప్రీతం జుకాల్కర్ అనే వ్యక్తి సమంత రిలేషన్‌లో ఉందని..వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను సమంత, ప్రీతం జుకాల్కర్ ఇద్దరూ ఖండించారు.

తాము కేవలం స్నేహితులం మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ ఘటన తరువాత వీరిద్దరు మళ్లీ కలిసి కనిపించింది లేదు. అయితే మరోసారి ప్రీతం జుకాల్కర్‌తో కలిసి సమంత కనిపించి అందరికి షాకిచ్చింది. తాజాగా హీరోయిన్ సమంత పద్మావతి తిరుచానూరు అమ్మవారిని దర్శించుకుంది. ఆ తరువాత సమంత తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకుంది. ఈ సమయంలో సమంతతో పాటు అక్కడ ప్రీతం జుకాల్కర్ కూడా దర్శనమిచ్చాడు.
దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.దీంతో మరోసారి ఇండస్ట్రీలో వాళ్ళ మధ్య ఏదో ఉందంటూ వార్తలు మొదలయ్యాయి. పైకి స్నేహం అని చెప్పినప్పటికీ వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ప్రీతం జుకాల్కర్‌తో కనిపించి సమంత మరోసారి వార్తల్లో నిలిచింది. మరి దీనిపై ఈ జంట ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.ప్రస్తుతం ప్రీతం జుకాల్కర్ , సమంత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
-
ఈ ఫోటోలో ఉన్న గుడ్లగూబను కనిపెట్టగలరా..? -
ఇంటర్నెట్ లేకుండానే "ఇన్స్టాగ్రామ్" రీల్స్ చూడడం ఎలాగంటే..? -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications